ఆరోపణలు ఋజువు చేస్తం
వేదిక ఏర్పాటు చేయండి..పొన్నం హైదరాబాద్,మార్చి 4(జనంసాక్షి): తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డిపై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, రుజువు చేసేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో విచారణ జరిపించాల్సింది పోయి సిఎం…




