Wednesday, 4 November 2026

March 2015

హైదరాబాద్

+92తో వస్తే ఫోన్ లిఫ్ట్ చేయొద్దు, పాక్ నుండి కాల్స్.. జాగ్రత్త!

హైదరాబాద్: +92తో ప్రారంభమయ్యే ఫోన్ నెంబర్లను లిఫ్ట్ చేయవద్దని తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ (సీఐడీ) పోలీసులు ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలంటే తాము సూచనలు ఫాలో కావాలను తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ తీయవద్దని,…

వార్తలు

హైదరాబాద్‌ను గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబే: కర్న

 తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫైరయ్యారు. హైదరాబాదును విశ్వ నగరంగా తీర్చిదిద్దిన ఘనత తనదేనని చెప్పుకుంటున్న చంద్రబాబు, అసలు నగరాభివృద్ధికి చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  హైదరాబాదును గుడిసెల…

వార్తలు

‘ఎంపీటీసీలకు రూ. 20 వేల వేతనం ఇవ్వాలి’

హైదరాబాద్ : ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో ఎంపీటీసీల ఫోరం ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు తమ సమస్యలపై మంత్రితో చర్చించారు. తమకు రూ. 20 వేల గౌరవ వేతనం ఇవ్వాలని మంత్రిని కోరారు. ఎంపీటీసీలను ఉత్సవ…

వార్తలు

వేడుకగా మనోజ్ – ప్రణతిరెడ్డి నిశ్చితార్థం..! సినీ, రాజకీయ నేతలు హాజరు..!

బుధవారం, 4 మార్చి 2015 (జ‌నంసాక్షి):   ప్రముఖ సినీ నటుడు, నిర్మాత డాక్టర్ మోహన్ బాబు రెండో కుమారుడు, యంగ్ హీరో మంచు మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్ధ వేడుక బుధవారం వైభవంగా జరిగింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్…

స్పొర్ట్స్

రెండో వికెట్‌ కోల్పోయిన అఫ్గానిస్థాన్‌

పెర్త్‌ : ప్రపంచకప్‌లో భాగంగా ఆస్గేలియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో 32 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ జావేద్‌ అహ్మదీ(13) హజీల్‌వుడ్‌ బౌలింగ్‌లో క్లార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్థాన్‌…

సీమాంధ్ర

ఏప్రిల్‌లో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు

విశాఖపట్నం, మార్చి 4: ఏప్రిల్‌లో నాల్గో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నారు. జిల్లాలోని ఉక్కు స్టేడియంలో మూడు రోజులపాటు ఈ క్రీడలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 10, 11, 12 తేదీల్లో నాల్గో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు విశాఖలో అలరించనున్నాయి.

హైదరాబాద్

మద్యం సరఫరాకు స్వేచ్ఛనిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్ : డిపోల నుంచి మద్యం సరఫరాకు స్వేచ్ఛనిస్తూ తెలంగాణ బీసీఎల్‌కు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం అమ్మకాలపై వచ్చే మొత్తాలను ఉమ్మడి ఖాతాలో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే…

స్పొర్ట్స్

వరల్డ్‌కప్‌లో మరో భారీ బాదుడు.. ఆసిస్ 417/5

పెర్త్ : క్రికెట్ వరల్డ్ కప్‌లో మరో భారీ స్కోరు నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా వీరబాదుడు బాదింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. వరల్డ్ కప్ చరిత్రలో భారత్…

హైదరాబాద్

రాజేంద్రనగర్‌లో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని శాస్త్రిపురంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు రూ. 50 లక్షల విలువ చేస్తాయని పోలీసులు తెలిపారు. గుట్కా ప్యాకెట్లు…

సీమాంధ్ర

కోమలిలో నాటుబాంబుల కలకలం

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలిలో జేసీబీతో తవ్వుతుండగా నాటుబాంబులు బయటపడ్డాయి. దీంతో కోమలి గ్రామంలో కలకలం రేగింది. నాటుబాంబులో భూమిలో ఎవరు దాచారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాక్షన్‌ జిల్లా అయిన అనంతపురంలో ఈ…