మరీ ఇంత అనైతికమా: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వమంతటి అనైతిక ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీలో ఇష్టానుసారం ఆస్తిపన్ను వసూలు చేస్తుండడంపై ఇందిరాపార్కులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్క రోజు నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రుల…


