Wednesday, 4 November 2026

March 2015

సీమాంధ్ర

నెల్లూరులో గుర్తుతెలియని మృతదేహం

నెల్లూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండు సమీపంలోని సర్వేపల్లి పంటకాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.…

జాతీయం

కుమారుడితో అన్యోన్యంగా లేదని కోడలిని నరికి చంపిన మామ

l బెంగళూరు: తన కుమారుడు సంపాదిస్తున్నా నీవు ఎందుకు అతనిని సక్రమంగా చూడటం లేదని ఆగ్రహిస్తూ కోడలిని మామ వేటకోడవలితో నరికి హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది. చిత్రదుర్గ జిల్లా హొళల్కేర తాలుకా మల్లాడిహళ్ళి…

సీమాంధ్ర

విశాఖపట్టణంలో చిట్టీల పేరిట రూ.5 కోట్లకు టోకరా

విశాఖపట్టణం (మార్చి 03): చిట్టీల పేరుతో మోసపోయామంటూ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు విశాఖ వాసులు. అక్కయ్యపాలెం ప్రాంతంలోని నరసింహనగర్‌కు చెందిన రామకృష్ణ దంపతులు తమను మోసం చేశారని కమిషనర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ భార్యాభర్తలు దాదాపు రూ.5…

సీమాంధ్ర

జగన్‌ సీఎం అయితే ఏపీ మరో సోమాలియా: టిడిపి

నెల్లూరు (మార్చి 04): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిఎం అయి ఉంటే, ఆకలిదప్పులు, నేరాలతో నలిగిపోయిన సోమాలియా దేశంలా ఏపీ మారేదని నెల్లూరు నగర టిడిపి అధ్యక్షుడు కోటంరెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి కొత్త…

సీమాంధ్ర

జగన్ పర్యటించిన చోట పసుపు నీళ్లతో శుద్ధి

గుంటూరు (మార్చి 04): రాజధాని ప్రాంతంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటించిన చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఏపీకి కొత్త రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాలో చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ…

వార్తలు

శ్రీకాకుళంలో కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకున్న యువతి

శ్రీకాకుళం, మార్చి 4: ఓ యువతి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. జిల్లాలోని ఇచ్ఛాపురం మండలం, సోంపేటలో ఈ ఘటన జరిగింది. సోంపేటలోని శ్రీసైన వీధిలో నివాసముండే ప్రశాంతి(20) అనే యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో…

సీమాంధ్ర

కాకినాడలో పురోహితుడి ఆత్మహత్య

తూర్పుగోదావరి, మార్చి 4: పురుగులమందు తాగి ఓ పురోహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ సమీపంలోని ఇంద్రపాలెంలో ఈ ఘటన జరిగింది. ఇంద్రపాలెంలో నివాసముంటున్న శ్రీనివాసశర్మ(40) పురోహితుడుగా పనిచేస్తున్నారు. శ్రీనివాసశర్మకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. శర్మ కుటుంబం కొంతకాలంగా…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన

ఖమ్మం : నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్‌రావుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కొణిజెర్ల మండలం తనికెళ్ల వద్ద మంత్రికి ఎమ్మెల్యే మదన్‌లాల్ ఆహ్వానం పలికారు.…

హైదరాబాద్

స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి టాస్క్‌ఫోర్స్‌లు

హైదరాబాద్‌: దేశంలోని మూడు నగరాలను స్మార్ట్‌ సిటీలుగా తీర్చిదిద్దేందుకు టాస్క్‌ ఫోర్స్‌ బృందాల్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిర్ణయించారు. ఆ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఆ…

అంతర్జాతీయం

లావా విరజిమ్ముతున్న విలారికా అగ్నిపర్వతం

భయాందోళనల్లో స్థానికులు, రెడ్‌ అలర్ట్‌ ప్రకటన పకాన్‌, మార్చి 4 : చిలీ దేశం పకాన్‌ నగరం సమీపంలోని విలారికా అగ్ని పర్వతం పెద్ద స్థాయిలో లావాను విరజిమ్ముతోంది. అగ్నిపర్వతం పరిసర ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. దాంతొ…