Wednesday, 4 November 2026

March 2015

జాతీయం

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 213 పాయింట్లు కోల్పోయి 29,381 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 8,963 వద్ద ముగిశాయి. సన్‌ఫార్మా, డీఎల్‌ఎఫ్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ తదితర…

ఖమ్మం

దొంగనోట్ల ముఠా కోసం వేట !

భద్రాచలం: భద్రాచలం కేంద్రంగా దొంగనోట్లను తయారు చేస్తున్న ముఠా వివరాలను నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. భద్రాచలం పట్టణంలో ముద్రించిన రూ.43.17 లక్షల నకిలీ నోట్లను వారం క్రితం వరంగల్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో షేడ్…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ దుర్మరణం

దండేపల్లి : మండలంలోని ముత్యంపేట స్టేజీ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మండలంలోని నర్సాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ నాయకుడు పూరెళ్ల లక్ష్మణ్(44) దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్…

వార్తలు

ఇసుక అక్రమ రవాణాదారులపై అధికారులు కొరడా

బోధన్ : ఇసుక అక్రమ రవాణాదారులపై మహారాష్ట్ర అధికారులు కొరడా ఝుళిపించారు. బోధన్ మండలంలోని సాలూర శివారులో ‘తెలంగాణ- మహారాష్ట్ర’ మధ్య ప్రవహిస్తున్న మంజీరా నది అవతలి ఒడ్డున, నాందేడ్ జిల్లా, బిలోలి తాలూకా పరిధిలోని ఏస్గీ ఇసుక…

వార్తలు

మెడపై నరికి.. గొంతుకోసి..

   మోత్కూరు: గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని పొడిచేడు గ్రామశివారు మర్రిగడ్డ సమీపంలో బండపై మంగళవారం రాత్రి  వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని గొర్రెల కాపరులు గొర్రెలను మేపుకుంటూ ఆళ్లగిరి వ్యవసాయ క్షేత్రంలోని బండ…

నల్లగొండ

నల్లబెల్లం వ్యాపారితో కలిసి పోలీసుల ‘మందు’ పార్టీ

నల్గొండ : నల్గొండ జిల్లా ఆలేరు పోలీసులు ఓ నల్లబెల్లం వ్యాపారితో కలిసి పీకల దాకా తాగి, చిందులేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ బాగోతంతో పోలీసులు కలవరపడుతున్నారు. సాక్షాత్తు పోలీసుస్టేషనులో ఓ వ్యాపారితో కలిసి తాగి నృత్యం…

హైదరాబాద్

శంషాబాద్‌ విమానాశ్రయంలో 1.2 కిలోల బంగారం స్వాధీనం

హైదరాబాద్‌ : అక్రమంగా మలేషియా నుంచి తీసుకువస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ శివార్లలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా మలేషియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 1.2 కిలోల బంగారాన్ని…

హైదరాబాద్

జీడిమెట్లలో మంచినీటి కోసం మహిళల బైఠాయింపు

హైదరాబాద్‌ నగర శివార్లలోని జీడిమెట్లలో గత కొన్ని రోజులుగా నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండు చేస్తూ పెద్దఎత్తున మహిళలు తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. మంచినీటి సమస్యను తీర్చే వరకూ తాము రోడ్డుపై నుంచి కదిలేది లేదని మహిళలు…

ఖమ్మం

ఎన్నెస్పీ కెనాల్‌లో విద్యార్థి మృతదేహం లభ్యం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం దగ్గర ఎన్నెస్పీ కెనాల్‌లో ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఖమ్మంలోని మమత మెడికల్‌ కాలేజీ విద్యార్థి మణిదీప్‌గా గుర్తించారు. మెడికల్‌ విద్యార్థి మృతికి కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం…

ఖమ్మం

విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లా అడవుల్లో విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. దమ్మపేట మండలం పారకలగండిలోని అటవీప్రాంతంలో విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు మరణించిన సంఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం…