Tuesday, 3 November 2026

March 2015

కరీంనగర్

రాష్ట్రం మోసాల తెలంగాణగా మారింది: రమేశ్‌ రాథోడ్‌

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి):  చంద్రబాబు వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కేసీఆర్‌ వల్ల అది మోసాల తెలంగాణగా మారిందని టిడిపి ఆదిలాబాద్‌  నేత రమేశ్‌ రాథోడ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లో జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో దుర్భిక్ష…

జాతీయం

పార్టీ పరిణామాలపై అనుచరులతో కేజ్రీ చర్చ

వైద్యం కోసం బెంగుళూరు వెళ్లనున్న ఆప్‌ నేత న్యూఢిల్లీ,మార్చి3(జ‌నంసాక్షి): ఆమ్‌ ఆద్మీ పార్టీలో చీలిక ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి ప్రశాంత్‌ భూషణ్‌, యోగేంద్ర యాదవ్‌లను తప్పక తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాల…

హైదరాబాద్

ఈ పంచాయితీల ద్వారా పాలన వికేంద్రీకరణ

పథకాలన్నీ ఒకే గొడుకు కిందకు దోమకొండలో తొలి ఈ పంచాయతీ పథకం ప్రారంభిస్తాం: కేటీఆర్‌ హైదరాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా దోమకొండలో ఈ పంచాయతీ పథకం ప్రారంభిస్తామని తెలంగాణ పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. త్వరలో అన్నింటినీ ఈ…

సీమాంధ్ర

ప్రత్యేక ¬దా తెలుగు ప్రజల హక్కు: జేపీ

అనంతపురం,మార్చి3(జ‌నంసాక్షి): ప్రత్యేక ¬దా తెలుగు ప్రజల హక్కు అని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన నాలుగు ప్రధాన హావిూలను తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం సప్తగిరి కూడలిలో ‘తెలుగు భవిత…

జాతీయం

హావిూల అమలుకు ఎంపిల పట్టు

న్యూఢిల్లీ,మార్చి3(జ‌నంసాక్షి): ఆంద్రప్రదేశ్‌ ను దేవుడో, కేంద్ర ప్రభుత్వమో రక్షించాలని కాంగ్రెస్‌ ఎమ్‌.పి టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలను అమలు చేయాలని ఆయన అన్నారు. రాజ్యసభలో ఆయన ఈ అంశంపై జీరో అవర్‌లో మాట్లాడారు.ఎపిలో…

హైదరాబాద్

తెలంగాణ లాయర్ల నిరసనలు

హైదరాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు శాసనసభ ఎదుట అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేశారు. గత కొద్ది రోజులుగా వీరు పలు రూపాలలో ఆందోళన సాగిస్తున్నారు. వెంటనే హైకోర్టును విభజించాలని అన్నారు. రాష్టాన్న్రి విమర్శించినా హైకోర్టును…

హైదరాబాద్

హైకోర్టు విభజనపై కెసిఆర్‌ ఉదాసీనత

కేంద్ర వైఖరిని కూడా తప్పుపట్టిన పొన్నం హైదరాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి):  రాష్టాన్రికి ప్రత్యేక హైకోర్టు కావాలంటూ అడ్వొకేట్లు ఉద్యమిస్తున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడంలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.  మంగళవారం హైదరాబాద్లో పొన్నం మాట్లాడుతూ… హైకోర్టు విభజన విషయంలో కేసీఆర్‌…

సీమాంధ్ర

బడ్జెట్‌లో తెలుగు రాష్టాల్రకు అన్యాయం :తుమ్మల

ఏలూరు,మార్చి3(జ‌నంసాక్షి): బడ్జెట్‌ కేటాయంపులు, హావిూల అమలులో రెండు తెలుగురాష్టాల్రకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో కేంద్రం ముందుకు రాలేదన్నారు. కేంద్ర బ్జడెట్‌ విషయంలో తెలుగు రాష్టాల్రకు అన్యాయం…

జిల్లా వార్తలు

చనిపోయిన 4 రోజుల తర్వాత స్వైన్‌ఫ్లొ నిర్దారణ

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి):వరంగల్‌ పట్టణంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివనగర్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. అతని మృతికి స్వైన్‌ఫ్లొనే కారణమని వైద్యులు నిర్దారించారని స్థానిక వైద్యాధికారులు మంగళవారం తెలిపారు. ఆ వ్యక్తి మృతికి…

సీమాంధ్ర

జగన్‌ బిజెపిలో చేరుతారు: ఆనం

నెల్లూరు,మార్చి3(జ‌నంసాక్షి):వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆనం వివేకానందరెడ్డి ఫైరయ్యారు. రూ.లక్షకోట్లు తిన్న జగన్‌ జగజ్జంత్రి అని అన్నారు. ఆయనను జైలు భయం వెంటాడుతోందన్నారు. జైలు కెళితే ఎలా ఉంటుందో జగన్‌కు బాగా తెలుసన్నారు. అందుకే బడ్జెట్‌లో ఆంధప్రదేశ్‌కు…