హనుమంతరావుకు లెఫ్ట్ నేతల నివాళి
హైదరాబాద్,మార్చి3(జనంసాక్షి): ప్రగతి పబ్లికేషన్స్ వ్యవస్థాపకులు హనుమంతరావు భౌతికకాయానికి పలువురు వామపక్ష నేతలు నివాళులర్పించారు. సీపీఎం ఆంధప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శ మధు, సీపీఐ జాతీయ నేత నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, మల్లు స్వరాజ్యం, పలువురు…
