Tuesday, 3 November 2026

March 2015

సీమాంధ్ర

7 నుంచి టెన్నిస్‌ పోటీలు

ఏలూరు,మార్చి3(జ‌నంసాక్షి): ఈనెలఏడు నుంచి 14 వరకు అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. సిఫి టెక్నాలజీస్‌ సహకారంతో వీటిఆని నిర్వహిస్తున్నట్లు భీమవరం కాస్మోపాలిటన్‌ క్లబ్‌ అధ్యక్షుడు గోకరాజు రామరాజు తెలిపారు.  వివిధ రాష్టాల్రనుంచే కాకుండా ఇతర దేశాలకు చెందిన క్రీడాకారులు…

సీమాంధ్ర

పోలవరానికి కేటాయింపులపై నేతల మండిపాటు

ఏలూరు,మార్చి3(జ‌నంసాక్షి): పోలవరం  జాతీయ ప్రాజెక్ట్‌కు కేంద్రం కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమైన విషయమని దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలని జలవనరుల నిపుణుడు రామకృష్ణంరాజు కోరారు. పోలవరం విషయంపై మాట్లాడేందుకు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవనున్నట్లు నాయకులు…

సీమాంధ్ర

బాక్సైట్‌ తవ్వకాలను అడ్డుకుంటాం

విశాఖపట్టణం,మార్చి3(జ‌నంసాక్షి): విశాఖ ఏజెన్సీ ప్రారతరలో బాక్సైట్‌ను తవ్వకాలకు, గిరిజన చట్టాలను సవరించేందుకు టీడీపీ ప్రభుత్వర చేస్తున్న ప్రయత్నాలను గిరిజనులరతా సమష్టిగా తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే జి. దేముడు పిలుపునిచ్చారు. అందుకు ఉద్యమానికి సన్నద్ధం కావాలని కోరారు. ఈ నెల…

జిల్లా వార్తలు

వేసవిలో మంచినీటి ఎద్దడి నివారించాలి

నల్లగొండ,మార్చి3(జ‌నంసాక్షి): మంచినీటి కోసం వినియోగిస్తున్న చెర్వుల్లో నీరు లేక కృష్ణాజలాల సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని టిడిపి నేతలు తెలిపారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలోని చెర్వులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి…

జిల్లా వార్తలు

పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

నల్లగొండ,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు డీఈవో విశ్వనాథరావు తెలిపారు.  ఈనెల 25 నుంచి వచ్చే 11 వరకు పరీక్షలు జరుగుతాయని ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు నిర్వహిస్తారని వివరించారు.…

జిల్లా వార్తలు

రాంమోహన్‌రావు ను గెలిపించాలి

నల్లగొండ,మార్చి3(జ‌నంసాక్షి): తెరాస తరఫునపోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు కూడబెట్టి డబ్బుతో ఓటర్లను మభ్య పెడుతున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. అధికార, డబ్బు బలంతో తెరాస నాయకులు, మంత్రులు ఓటర్లను మభ్యపెడుతున్నారని భాజపా జిల్లా…

జిల్లా వార్తలు

పల్లాను గెలిపించేందుకు కృషి చేయాలి

నల్లగొండ,మార్చి3(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి కోరారు. 14వ ఆర్థిక సంఘం ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మిగులు బ్జడెట్‌ ఉందని తేల్చి చెప్పిందని, ఈ విషయం…

సీమాంధ్ర

వేచిచూసే ధోరణిలో రాజధాని రైతులు

గుంటూరు,మార్చి3(జ‌నంసాక్షి): భూ సవిూకరణ గడువు పూర్తయినా రైతులు ఇంకా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. భూ సవిూకరణకు అంగీకరించని రైతులు భూసేకరణ తప్పనిసరి పరి/-థసితుల్లో ఏమి చేయాలన్న విషయమై జోరుగా చర్చిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజధాని గ్రామాల్లో …

సీమాంధ్ర

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాటు: డీఈవో

కాకినాడ,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఈఏడాది పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈవో ఆర్‌.నరసింహారావు వెల్లడించారు.పరీక్షల నిర్వహణకు 317 మంది ఛీప్‌ సూపరింటెండెంట్‌లను నియమించినట్లు చెప్పారు. పరీక్షలకు హాజరయ్యేవారంతా తమ హాల్‌టిక్కెట్లపై గెజిటెడ్‌ ఉపాధ్యాయులతో సంతకం చేయించుకుని…

సీమాంధ్ర

రాజమండ్రిలో రేపు పుష్కరాలపై సిఎస్‌ విూక్ష

ఏలూరు,మార్చి3(జ‌నంసాక్షి): గోదావరి పుష్కరాల పనులపై రాజమండ్రిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు సమావేశానికి హాజరుకానున్నారు. ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన…