ఘనంగా శ్రీపాదరావు 78వ.జయంతి వేడుకలు
పేదలకు అన్నదానం, పండ్లు పంపిణీ కరీంనగర్,మార్చి2(జనంసాక్షి): శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 78వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలో పలుచోట్ల ఘనంగా జరిగినాయి. ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి…
