Tuesday, 3 November 2026

March 2015

జాతీయం

కాశ్మీర్‌ సిఎం ముఫ్తీ వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం

ప్రధాని వివరణకు పట్టు … కాంగ్రెస్‌ వాకౌట్‌ న్యూఢిల్లీ,మార్చి2(జ‌నంసాక్షి): జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో దుమారం రేగింది. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని వపక్షాలు పట్టుబట్టాయి.  సోమవారం  ప్రశ్నోత్తరాలను కాంగ్రెస్‌…

సీమాంధ్ర

హంద్రీనీవాను పూర్తి చేసి నీరందిస్తాం: దేవినేని

జిల్లాలో రిజర్వాయర్లను పరిశీలించిన మంత్రులు అనంతపురం,మార్చి2(జ‌నంసాక్షి):  హంద్రీనీవా ఎన్టీఆర్‌ మానస పుత్రికని, ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం తమకే  దక్కిందని ఆంధప్రదేశ్‌ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. హంద్రినీవా సుజల స్రవంతిని ఎన్టీఆర్‌ రూపకల్పన…

సీమాంధ్ర

పెవ్రేట్‌ రంగంలో పెరుగుతున్న అవకాశాలు: గంటా

విశాఖపట్టణం,మార్చి2(జ‌నంసాక్షి): విశాఖ ఐటి హబ్‌గానే గాకుండా స్మార్ట్‌ సిటీగా అవతరించబోతందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాన్ని యువత పెంపొందించుకోవాలని అన్నారు. యువతకు అనేక అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అనేక సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు…

సీమాంధ్ర

ప్రాజెక్టుల పురోగతిపై సవిూక్ష

విశాఖపట్టణం,మార్చి2(జ‌నంసాక్షి):  విశాఖ నగరాభివృద్ధి, పారిశ్రామిక, పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతిపాదించిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ జిల్లా అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన దిశానిర్దేశం చేశారు. దీంతో జిల్లా కెలక్టర్‌ …

సీమాంధ్ర

తాగునీటి సమస్యకు ప్రణాళిక

నెల్లూరు,మార్చి2(జ‌నంసాక్షి):  రానున్న వేసవిలో మండలంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపీపీ వీరబోయిన రమాదేవి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, వేసవికి ముందే కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి…

సీమాంధ్ర

అక్రమంగా సరుకులు తరలిస్తే డీలర్‌షిప్‌ల రద్దు

విజయవాడ,మార్చి2(జ‌నంసాక్షి): రేషన్‌ సరుకుఉల అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల అధికారులు హెచ్చరించారు. బియ్యం,  కిరోసిన్‌ ఇలా అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవన్నారు. విజయవాడ రూరల్‌ మండలంలోని ఎనికేపాడు హరిజనవాడలోని రేషన్‌ దుకాణం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న…

జిల్లా వార్తలు

ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి

విజయవాడ,మార్చి2(జ‌నంసాక్షి): టెన్త్‌లో ఉన్నత ప్రమాణాలతో ఫలితాలు సాధించేలా  విద్యార్థులు అర్థవంతమైన చదువులను కొనసాగించాలని డిఇవో న్నారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇదిలావుంటే విజయవాడ సమతా హిందీ ప్రచార…

సీమాంధ్ర

ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్‌

కర్నూలు,మార్చి2(జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన అనంతరం అన్ని విధాలుగా నష్టపోయిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకప్యాకేజీ ప్రకటించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండుతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి లక్షపోస్టుకార్డులు పంపే…

సీమాంధ్ర

ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్‌

కర్నూలు,మార్చి2(జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన అనంతరం అన్ని విధాలుగా నష్టపోయిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకప్యాకేజీ ప్రకటించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండుతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి లక్షపోస్టుకార్డులు పంపే…

సీమాంధ్ర

శ్రీశైలం నీటితో సీమ రైతాంగాన్ని ఆదుకోవాలి

కర్నూలు,మార్చి2(జ‌నంసాక్షి): పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని రాయలసీమకు చెందిన నేతలు  డిమాండు చేశారు. పోతిరెడ్డిపాడు పనులను పూర్తి చేసి ఇక్కడినుంచి దిగువకు 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.…