Monday, 2 November 2026

March 2015

సీమాంధ్ర

ఆహారం వికటించి 67 మంది విద్యార్థులకు ఆస్వస్తత

 శ్రీకాకుళం: కస్తూర్బా బాలికల వసతి గృహంలో శనివారం రాత్రి విద్యార్ధులు తిన్న ఆహరం వికటించింది. దీంతో 67 మంది విద్యార్థులు ఆస్వస్తతకు గురయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల పరిధిలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో…

కరీంనగర్

శవానికి వైద్యం చేసిన డాక్టర్లు

కరీంనగర్: మీకు ఠాగూర్ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో కొంతమంది డాక్టర్లు డబ్బు కోసం శవానికి వైద్యం చేస్తారు. కేవలం సినిమాల్లోనే అలా చేస్తారనుకుంటే పొరపాటే.  అచ్చం అలాంటి సంఘటనే ఒక హాస్పిటల్ లో జరిగింది. అదేంటో మీరే…

జాతీయం

ఆమ్‌ ఆద్మీ పార్టీలో ముసలం

పార్టీకి గుడ్‌బై చెప్పాలనుకుంటున్న సీనియర్లు న్యూఢిల్లీ, మార్చి 1 : ఆమ్‌ ఆద్మీ పార్టీలో ముసలం పుట్టింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ప్రశాంత్‌ భూషణ్‌, యోగింద్ర యాదవ్‌లు పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీని ప్రక్షాళనం…

హైదరాబాద్

కేసీఆర్‌ నిజామాబాద్‌ పర్యటన రద్దు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేటి నిజామాబాద్‌ పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించని కారణంగా పర్యటనను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

హైదరాబాద్

రైల్వే బడ్జెట్‌ భేషుగ్గా ఉంది: వెంకయ్య

హైదరాబాద్‌: రైల్వే బడ్జెట్‌ వాస్తవానికి దగ్గర ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బడ్జెట్‌లో భద్రత, శుభ్రత, స్వచ్ఛతకు పెద్దపీట వేసినట్టు పేర్కొన్నారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్‌ ప్రభావం ఒకటి రెండు ఏళ్లలో తెలుస్తుందన్నారు. ప్రభుత్వానిది ఒకే మతమని,…

జిల్లా వార్తలు

హిందూసంప్రదాయం ప్రకారం ఆవు ఖననం

మెదక్‌: జిల్లాలోని నారాయణఖేడ్‌ పట్టణంలో విద్యుత్‌షాక్‌తో ఓ గోవు మృతి చెందింది. విషయం తెలిసిన గోరక్ష దళ్‌ బాధ్యులు సంఘటన స్థలానికి చేరుకుని గోవుకు పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం పట్టణ శివారులో ఖననం చేశారు.

వరంగల్

ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి

వరంగల్ : కేసముద్రం మండలం గాంధీపురంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

స్పొర్ట్స్

74 పరుగుల వద్ద మూడో వికెట్

బ్రిస్బేన్ : పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే 74 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది. 21.2 ఓవర్ వద్ద ఇర్ఫాన్ బౌలింగ్లో హామిల్టన్ అవుట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి సీన్ విలియమ్స్ వచ్చాడు. అంతకుముందు కూడా మహ్మద్ ఇర్ఫాన్…

వార్తలు

పార్టీ అధ్యక్ష్య పదవికి కేజ్రివాల్ రాజీనామా

ఢిల్లీ:ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పార్టీ అధ్యక్ష్య పదవికి రాజీనామా చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వార్త ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో చర్చానీయాంశంగా మారింది. గత గురువారం జరిగిన పార్టీ జాతీయ…

సీమాంధ్ర

వరంగల్ జిల్లాలో ఖాకీల కర్కషత్వం

వరంగల్ : వరంగల్ జిల్లాలో ఖాకీలు కర్కషత్వాన్ని ప్రదర్శించారు. నల్లబెల్లి మండలం రేలగుంటకు చెందిన రాజును అకారణంగా చితకబాదారు. దీంతో గాయాలపాలైన రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్సైతోపాటు పోలీసులు ఇంటిపై దాడి చేసి …తన భర్తను దౌర్జన్యంగా…