రవిది ఆత్మహత్యే
సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారి డీకే రవి మృతి ఆత్మహత్యేనని చెప్తున్న పోలీసులు.. అందుకు సంబంధించిన ఓ ఆధారాన్ని బయటపెట్టారు. రవి తన సహోద్యోగి అయిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రేమించాడని, చనిపోవడానికి ముందు ఆమెకు వాట్సప్ ద్వారా…
సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారి డీకే రవి మృతి ఆత్మహత్యేనని చెప్తున్న పోలీసులు.. అందుకు సంబంధించిన ఓ ఆధారాన్ని బయటపెట్టారు. రవి తన సహోద్యోగి అయిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రేమించాడని, చనిపోవడానికి ముందు ఆమెకు వాట్సప్ ద్వారా…
సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన రాములవారికి అందచేశారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు నవమి వేడుకల్లో పాల్గొన్నారు. భద్రాచలం మిథిలా స్టేడియంలోని కల్యాణ…
భద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవ దేవుడి వివాహం భక్త కోటికి కనువిందు చేసింది. అభిజిత్ లగ్న సుముహూర్తాన, ముక్కోటి దేవతలే అతిథులుగా, లక్షలాది భక్త జనులు వీక్షిస్తుండగా, వేదమంత్రాల నడుమ…
ఖమ్మం: జిల్లాలోని భద్రాచలంలో నేడు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,మార్చి27(జనంసాక్షి): కొందరు ఉన్నత వర్గాలు ఎల్పీజీ రాయితీ వదులుకోవడం వల్ల వందకోట్ల ఆదా అయ్యిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇది దేశ ఆర్థికాభివృద్దికి ఎంతగానో దోహదపడే చర్యని అన్నారు. రాయితీని వదులుకునే ప్రోత్సాహక కార్యక్రమాన్ని…
యువత హృదయాల్లో స్థానం సంపాదిస్తాం..ఈటెల మండలిలో పలు బిల్లులకు ఆమోదం హైదరాబాద్,మార్చి27(జనంసాక్షి): త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపట్టి యువత హృదయాల్లో స్థానం సంపాదిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల అన్నారు. మండలిలో చర్చ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ……
భూసేకరణ బిల్లు ఉపసంహరించాల్సిందే..సోనియా న్యూదిల్లీ,మార్చి27(జనంసాక్షి): ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన భూసేకరణ బిల్లుపై అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కన్నెర్ర చేశారు. ఇప్పటికే ఈ బిల్లుకు వ్యతిరేకంగా పలుమార్లు నిరసన తెలిపిన ఆమె.. తాజాగా, కేంద్రమంత్రి నితిన్…
200 యూనిట్ల లోపు వాడే గృహాలు, కుటీర పరిశ్రమలకు మినహాయింపు హైదారబాద్,మార్చి27(జనంసాక్షి): తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. తెలంగాణలో విద్యుత్ చార్జీల పెరుగుదలకు విద్యుత్ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4400 కోట్ల…
హైదరాబాద్,మార్చి27(జనంసాక్షి): రాష్ట్ర శాసనమండలిలో పదవీకాలం ముగుస్తున్న 17 మంది ఎమ్మెల్సీలకు తోటి సబ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. మండలిని నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత చైర్మన్ స్వామిగౌడ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీలను సత్కరించారు.…
ప్రోటోకాల్ పక్కనపెట్టి ఇంటికెళ్లిన రాష్ట్రపతి వాజ్‌పేయికి భారతరత్న అందజేసిన ప్రణభ్ న్యూఢిల్లీ,మార్చి27(జనంసాక్షి): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ…