Wednesday, 4 November 2026

March 2015

హైదరాబాద్

సభా హక్కులపై వెనక్కి తగ్గం: యనమల

హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) :  అవిశ్వాస తీర్మానానికి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల సభా హక్కుల ఉల్లంఘన నోటీసులకు సంబంధం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అవిశ్వాసంపై వైఎస్‌ఆర్‌ సీపీ వెనక్కి తగ్గినా తాము మాత్రం వారిచ్చిన నోటీసులపై…

హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కనువిప్పు కావాలి

హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) :  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో టీఆర్‌ఎస్‌ ఒంటెద్దు పోకడలకు బ్రేక్‌ పడిందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. ఇది ఆ పార్టీకి కనువిప్పు కావాలన్‌ఆరు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలకతీతంగా ప్రజలు దేవీప్రసాద్‌…

హైదరాబాద్

ల్యాండ్‌ పూలింగ్‌ రైతులకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ రాజధాని పరిసర ప్రాంతాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ను  వ్యతిరేకిస్తున్న రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. వారినుంచి బలవంతంగా తీసుకున్న లేఖలపై వివరణ ఇవ్వాలని ఆదేవించింది. తమ అంగీకరాపత్రాలను తిరిగి వెనక్కి తీసుకుంటామని వేసిన పిటిషన్‌పై …

హైదరాబాద్

ఇందూ ఆస్తుల జప్తు

హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : జగన్‌ అక్రమాస్తుల కేసులో మరి కొన్ని ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందూ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. జగన్‌కు రూ. 70 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిపై అభియోగం…

హైదరాబాద్

కుమ్మక్కు రాజకీయాలతోనే ఓటమి: జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) :  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం వాపు మాత్రమేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…టీఆర్‌ఎస్‌ పార్టీని ఒంటరిగా ఓడించలేకే టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు…

హైదరాబాద్

ఇరు అసెంబ్లీల్లో కాగ్‌ నివేదిక

పలు అంశాల్లో నిధుల వెచ్చింపులో నిర్లక్ష్యం హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : కాగ్‌ నివేదికను ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. కాగ్‌ నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే…  ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నిర్ణీత ప్రమాణాలకు లోబడి లేవని కాగ్‌ తెలిపింది.  వైద్యకళాశాలలు,…

హైదరాబాద్

డ్వాక్రా,రైతు రుణమాఫీపై ఎపి అసెంబ్లీలో చర్చకు పట్టు

పోడియం వద్ద వైకాపా ఆందోళన…సభ 15 నిముషాలు వాయిదా హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి)  : డ్వాక్రా,రైతు రుణమాఫీపై ఎపి అసెంబ్లీలో మరోమారు వైకాపా చర్చకు పట్టుబట్టింది. దీనిపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల తిరస్కరించారు. గతంలో దీనిపై చర్చించామని…

సీమాంధ్ర

చైతన్యరాజుపై టీచర్లలో వ్యతిరేకత

ఏలూరు,మార్చి26 (జ‌నంసాక్షి)  : ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న చైతన్య రాజు పనితీరుపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క ప్రజా సమస్యను కూడా ఆయన కౌన్సిల్లో లేవనెత్తకోపోయారని మండిపడుతున్నారు.  అధికార పక్షంతో అంటకాగి పదవుల కోసం పాకులాడారని చైతన్యరాజుపై…

హైదరాబాద్

ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు చంద్రబాబు అభినందన

హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా అభ్యర్థి రాంచందర్‌రావును ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. మంచి ఫలితం వచ్చిందన్నారు. ఇకముందు కూడా ఇలాగే ముందుకు సాగుదామని అన్నారు.  కేంద్రమంత్రి…

హైదరాబాద్

అర్హులందరికీ రేషన్‌ కార్డులు: ఈటెల

హైదరాబాద్‌,మార్చి26 (జ‌నంసాక్షి)  : అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు ఇస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. అలాగే డీలర్లకు కమిషన్‌ పెంచయుతామని అన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ఆహార భద్రత కార్డులపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.…