Wednesday, 4 November 2026

March 2015

జాతీయం

ట్రాయ్‌ కొత్త నిబంధనలకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: కేబుల్‌ టీవీ సేవలు అందించే ఎంఎస్‌ఓలు అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాలను టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కొత్త నిబంధనలను రూపొందించింది. వినియోగదారులకు బిల్లులు జారీ చేయడం, వారి చెల్లింపులకు రసీదులు ఇవ్వడం, ఈ రెండింటిని…

హైదరాబాద్

రేపటికి వాయిదా ఏపీ శాసనసభ

హైదరాబాద్: ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది. టిడిపి ఇచ్చన హక్కుల ఉల్లంఘన నోటీసు పై చర్చ అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను రేపటికి వాయిదా వేశారు.

హైదరాబాద్

హైదరాబాద్ లో ఎవరైనా ఉండొచ్చు:కేటీఆర్

హైదరాబాద్:నగరంలో ఎవరైనా ఉండొచ్చు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే ఏదో జరిగిపోతుందని తెలంగాణ రాకముందు పలువురు ఎన్నో అసత్య ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో ఎలాంటి…

ఖమ్మం

భార్య నోట్లో పురుగుల మందు పోశాడు

ఖమ్మం : ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, పడమట నర్సాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కొట్టి ఆపై నోట్లో పురుగు మందు పోశాడో భర్త. వివరాలు … గ్రామానికి చెందిన బూరుగు నర్సమ్మ(32), ముక్తేశ్వరరావు భార్యాభర్తలు.…

స్పొర్ట్స్

స్మిత్‌ బౌండరీల వర్షం

సిడ్నీ,మార్చి26  (జ‌నంసాక్షి) : యాదవ్‌ వేసిన పదో ఓవర్‌ మొదటి బంతిని స్మిత్‌ పాయింట్‌లోంచి కట్‌ చేసి ఒక బౌండరీ, రెండో బంతికి మిడ్‌ వికెట్‌లోంచి మరో బౌండరీ సాధించాడు. రెండు వరుస బౌండరీలతో ఆసీస్‌ స్కోరు 48కి…

స్పొర్ట్స్

సిడ్నీ స్టేడియంలో అభిమానుల సందడి

సిడ్నీ,మార్చి26 (జ‌నంసాక్షి) : భారత్‌, ఆసీస్‌ సెవిూఫైనల్‌కు అభిమానులు పోటెత్తుతారని ముందు నుంచి అనుకున్నదే. అందుకు తగ్గట్లే భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు.  స్టేడియంలో 70 శాతం టిక్కెట్లు అభిమానులే కొన్నట్లు వార్తలు వచ్చాయి. గురువారం స్టేడియంలో చూస్తే…

స్పొర్ట్స్

టీమిండియా ముందు భారీ విజయలక్ష్యం

ధాటిగా ఆడి 328 పరుగులు చేసిన ఆసిస్‌ సిడ్నీ,మార్చి26 (జ‌నంసాక్షి) : ప్రపంచకప్‌ రెండో సెవిూ ఫైనల్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ భారత్‌ ముందు 329 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. దూకుడుగా ఆడిన ఆసిస్‌…

సీమాంధ్ర

27 నుంచి షటిల్‌ పోటీలు

విశాఖపట్టణం,మార్చి26  (జ‌నంసాక్షి) : అనకాపల్లిలో ఈనెల 27, 28, 29 తేదీల్లో ఉత్తరాంధ్ర డబుల్స్‌ షటిల్‌ బ్యాట్మింటన్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్‌ నిర్వాహకులు  తెలిపారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో  వాయిదా పడ్డ ఈ పోటీలను ఈనెల…

సీమాంధ్ర

పట్టిసీమ పై వైకాపా రాజకీయం: టిడిపి

కడప,మార్చి26  (జ‌నంసాక్షి)  : పట్టిసీమ ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రాయలసీమ రైతాంగాన్ని ఆదుకునేందుకు ఈ పథకం తీసుకురావడం ఈప్రాంత రైతులకు…

సీమాంధ్ర

ఒంటిమిట్ట ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

కడప,మార్చి26  (జ‌నంసాక్షి) : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్ర¬్మత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఇక్కడ స్వామికి డిప్యూటి సిఎం కెఇ కృష్ణమూర్తి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశాలు ఉన్నాయి.  ఈ నెల 27వ నుంచి ఏప్రిల్‌ 6 వరకు…