Wednesday, 4 November 2026

March 2015

హైదరాబాద్

చిల్పూర్‌ ఆలయ అభివృద్దికి చర్యలు

హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి)  : వరంగల్‌ జిల్లా చిల్పూర్‌ గుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి  అన్నారు. ఇది ఎంతో ప్రాశస్త్యమైన ఆలయమన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ శాసనసభ్యుడు ప్రభాకర్‌…

సీమాంధ్ర

విభజన హావిూలన్నీ నెరవేర్చాలి

ఏలూరు,మార్చి26  (జ‌నంసాక్షి) : రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని జిల్లా కాంగ్రెస్‌  నేతలు డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.  ప్రత్యేక రాష్ట్ర ¬దా విషయంలో…

స్పొర్ట్స్

ధాన్యం మద్దతు ధరలకు కృషి

ఏలూరు,మార్చి26  (జ‌నంసాక్షి) : సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించాలని అధికారులు సూచించారు. తద్వారా  రైతులకు ప్రయోజనం చేకూర్చాలని పేర్కొన్నారు. గ్రేడ్‌ ఏ ధాన్యం రకానికి క్వింటాకు రూ.1400, ముతక…

సీమాంధ్ర

ఆందోళను సిద్దం అవుతున్న రేషన్‌ డీలర్లు

ఏలూరు,మార్చి26  (జ‌నంసాక్షి) : రేషన్‌ డీలర్లు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. ఈనెల 30న రాష్ట్రంలోని అన్ని జిల్లాల సంయుక్త కలెక్టర్ల కార్యాలయాల వద్ద డీలర్లు నల్లబ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు.  సంఘ రాష్ట్ర స్థాయి సమావేశంలో చేసిన…

సీమాంధ్ర

శేషాచలం అడవుల్లో మళ్లీ కూంబింగ్‌

చిత్తూరు,మార్చి26  (జ‌నంసాక్షి) : శేషాచల అటవీప్రాంతంలో మరోమారు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. ఇటీవల మరోమారు ఎర్రదొంగలు విజృంభించడంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారిమెట్టు మార్గంలోని ఆంజనేయస్వామి దేవాలయానికి పడమర దిశలోని అడవిలో ఈతగుంట, గుర్రాలబావి మార్గాల్లో విస్తృతంగా గాలింపు…

సీమాంధ్ర

తిరుపతి మార్కెట్‌ సవిూపంలో యువకుడి హత్య

తిరుపతి,మార్చి26  (జ‌నంసాక్షి) : తిరుపతి మున్సిపల్‌ మార్కెట్‌ సవిూపంలో యువకుడు హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణెళి హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు పాపానాయుడు పేటకు చెందిన కుమార్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పట్టణ…

జిల్లా వార్తలు

మంత్రాల నెపంతో కుటుంబంపై దాడి: ఒకరి మృతి

మెదక్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : మంత్రాల నెపంతో చేసిన దాడిలో ఒకరు మృతి చెందారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరుసగా కొందరు మరణించడంతో అనుమానం పెనుభూతంగా మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఓ…

హైదరాబాద్

స్కూలు బస్సుకు తప్పిన ముప్పు

హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : నగరంలో ఓ స్కూలు బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న బస్సు విూర్‌ పేట ప్రాంతంలో హైటెన్షన్‌ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. స్తానికలు వెంటనే స్పందించి బస్సును వెనక్కి తీశారు.…

సీమాంధ్ర

సిలిండర్‌పేలి ఇద్దరికి తీవ్రగాయాలు

కడప,మార్చి26   (జ‌నంసాక్షి) : కడప పాతబస్టాండ్‌ సవిూపంలోని ఓ ¬టల్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. సిలిండర్‌ పేలుడు ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ఘటనతో సవిూపంలో ఉన్న వారు…

జిల్లా వార్తలు

గ్రానైట్‌ కార్మికులకు న్యాయం చేయాలి

మెదక్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : కార్మికులు రోడ్డునపడి 40 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యాలకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయం అని సీఐటీయూ జిల్లా నాయకులు అన్నారు. కార్మిక శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక…