త్వరలో పగటిపూట కరెంట్: కడియం
వరంగల్,మార్చి26 (జనంసాక్షి) : రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.విద్యుత్ సమస్య తీర్చిందని ఇకుముందు పగటిపూట కరెంట్ కూడా ఇవ్వబోతున్నామని అన్నారు. కెసిఆర్…




