Thursday, 5 November 2026

March 2015

హైదరాబాద్

ప్రముఖులు ఓటేశారు..

హైదరాబాద్‌, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ నిదానంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని తార్నాకలో బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావు ఓటుహక్కు వినియోగించుకోగా వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, రాజేంద్రనగర్‌లో శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, రంగారెడ్డి…

జిల్లా వార్తలు

మూడు జిల్లాల్లో ఎన్నికల సరళి పరిశీలన

నల్గొండ, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని కలెక్టర్‌ పర్యవేక్షించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును, వెబ్‌కాస్టింగ్‌ను కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు.

హైదరాబాద్

నెక్లెస్‌రోడ్‌లో 5కే రన్‌

హైదరాబాద్‌, మార్చి 22 : భేటీ బచావో, భేటీ పడావో అంశపై అవగాహన కల్పించేందుకు నెక్లెస్‌రోడ్‌లో 5కే రన్‌ నిర్వహించారు. రన్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాల్గొని పై అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని హోంమత్రి నాయిని నర్సింహారెడ్డి…

మెదక్

మెదక్‌లో ‘కోత’లను నిరసిస్తూ సబ్‌స్టేషన్‌ ముట్టడి

మెదక్‌, మార్చి 22 : అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ మెదక్‌ జిల్లా రేగోడు మండలం కోత్వాన్‌పల్లి రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వేళాపాలా లేని విద్యుత్‌ కోతల వల్ల చేతికందే దశలో ఉన్న…

హైదరాబాద్

ఓటేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు 6.5శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక అచ్చంపేటలో ఎమ్మెల్యే బాలరాజు,…

సీమాంధ్ర

హత్యా.. ఆత్మహత్యా?

పంజగుట్ట మృతురాలిని గుర్తించిన పోలీసులు ఆమె నందిగామకు చెందిన   సీఏ విద్యార్థిని పూజిత ఇంట్లో సూసైడ్‌ నోట్‌ లభ్యం.. స్నేహితుడు అక్షయ్‌ వద్ద మరో లేఖ అతణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కుమార్తె మరణవార్త విని కుప్పకూలిన తల్లిదండ్రులు…

స్పొర్ట్స్

ఢిల్లీ వేదికగా 24 నుంచి ఇండియా ఓపెన్‌ సిరీస్‌

హైదరాబాద్‌, మార్చి 22 : ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో టైటిల్‌ను సాధించాలని ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఉవ్విళ్లూరుతోంది. ఢిల్లీ వేదికగా ఈ నెల 24 నుంచి 29 వరకు ఈ బ్యాడ్మింటన్‌ సిరీస్‌ జరుగనుంది. ఈ…

హైదరాబాద్

హైదరాబాద్‌లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికలు

హైదరాబాద్‌, మార్చి 22 : నగరంలో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. జీహెచ్‌ఎంసీ అధికారులు కేంద్రాల్లో పోలింగ్‌ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కేంద్రాల్లో ఓటింగ్‌ ముగిసిన…

సీమాంధ్ర

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

దావర (ప్రకాశం జిల్లా) : చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం వేకువజామున దోపిడీ జరిగింది. ప్రకాశం జిల్లాలోని దావర- ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ల సమీపంలో గుర్తు తెలియని దుండగులు రైలును ఆపి. ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6…

హైదరాబాద్

తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ

 హైదరాబాద్: ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన వియ్యంకుడు ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ తాతలయ్యారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి(బాలకృష్ణ కుమార్తె) శనివారం సాయంత్రం 4.05 గంటలకు హైదరాబాద్ నానక్‌రాంగూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మగబిడ్డకు…