మన సెమీస్ ప్రత్యర్థి ఎవరు?
అడిలైడ్: భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వార్టర్స్లో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక భారత్కు సెమీస్ ప్రత్యర్థి ఎవరు? ఆస్ట్రేలియానా లేక పాకిస్థానా? ఈ రెండు జట్లలో ఎవరన్నది రేపు తేలనుంది. శుక్రవారం జరిగే మూడో క్వార్టర్ ఫైనల్లో ఆసీస్,…



