Friday, 6 November 2026

March 2015

జిల్లా వార్తలు

కుటుంబసభ్యులపై దాడి..30వేలు అపహరణ

నల్లగొండ: జిల్లాలోని నడిగూడెం మండలం గోపాలపురంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. కొందరు దుండగులు ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులపై దాడి చేసి రూ.30 వేలు అపహరించుకునిపోయారు.

జాతీయం

నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 152పాయింట్లు నష్టపోయి..28,470 వద్ద ముగియగా..నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 8,635 వద్ద ముగిసింది.

హైదరాబాద్

కాలిఫోర్నియాలో దుండగుల కాల్పుల్లో ముగ్గురి మృతి

హైదరాబాద్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలో సాయుధులైన దుండగులు జరిపిన కాల్పులలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్‌ కన్‌వీనియన్స్‌ స్టోర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు…

హైదరాబాద్

చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం

హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం ప్రతిష్టించిన ఆరు నెలలకే నేలమట్టమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల…

జాతీయం

అమ్మాయిల‌తో-తాగుబోతులు జారా జాగ్ర‌త్త ..

 ముంబై:   తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ తాగుబోతును జుట్టుపట్టి లాక్కెళ్లి మరీ పోలీస్ స్టేషన్లో అప్పగించిందో యువతి.   చుట్టూ ఉన్న జనం గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డా… ఆ తాగుబోతును ఆమె ధైర్యంగా  ఎదుర్కొంది. ఇది  అర్థరాత్రో, అపరాత్రో…

జాతీయం

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరగా జాతీయ హోదా ఇవ్వండి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో అడ్డంకులున్నాయని, ప్రాణహిత-చేవెళ్లకు ఎటువంటి…

స్పొర్ట్స్

కష్టాల్లో బంగ్లాదేశ్

మెల్ బోర్న్: 303 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. బంగ్లా ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో షకీబల్ అవుటయ్యాడు. భారత్తో జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్లో బంగ్లా 30 ఓవర్లలో 5 వికెట్లకు107…

హైదరాబాద్

రేపటి నుంచి విద్యార్థులకు హాల్‌టికెట్లు:చిరంజీవులు

హైదరాబాద్: రేపటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చిరంజీవులు తెలిపారు. ఇవాళ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పదో తరగతి…

Featured News

బంగ్లాదేశ్ టార్గెట్ 303 రన్స్

బంగ్లాదేశ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ పోరులో టీమిండియా అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీసేన 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ…

Featured News

తెలంగాణ పర్యాటక అధ్యక్షుడుగా పేర్వారం

హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): తెలంగాణ టూరిజం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా మాజీ డీజీపీ పేర్వారం రాములును నియమించారు సీఎం కేసీఆర్‌. ఆయనకు కేబినెట్‌ ¬దా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యులుగా ఉన్న పేర్వారం…