Friday, 6 November 2026

March 2015

అంతర్జాతీయం

దక్షిణ పసిఫిక్ దీవుల్లో తుఫాను బీభత్సం

దక్షిణ పసిఫిక్ దీవుల్లో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బలమైన ఈదురుగాలులు, ఎడతెరిపిలేని జల్లులతో దీవులన్నీ కుదేలవుతున్నాయి. సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో దక్షిణ పిసిఫిక్ దీవుల్లోని జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్

ప్రభుత్వానికి సహకరిస్తాం: సున్నం రాజయ్య

హైదరాబాద్ : బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. అలాగే భద్రాచలం, పర్ణశాల అభివృద్ధికి రూ.…

జాతీయం

మీరు నల్లగా ఉన్నా.. తెల్ల అమ్మాయిలు కావాలా!

 న్యూఢిల్లీ : మహిళలపై జేడీ(యూ) ఎంపీ శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభలో బీమా బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ”మీ దేవుడు రవిశంకర ప్రసాద్లా నల్లగా ఉంటారు. కానీ…

అంతర్జాతీయం

టీచర్ కు ఆరు కోట్ల ప్రైజ్!

 న్యూఢిల్లీ: బోధనా విభాగంలో నోబెల్ అవార్డుగా భావించే వార్కీ ఫౌండేషన్ గ్లోబల్ టీచర్ అవార్డును అమెరికాకు చెందిన ఉపాధ్యాయురాలు న్యాన్సీ అత్వేల్ సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు నామినీల్లో గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన కిరన్ బిర్ సేధి చివరివరకు…

హైదరాబాద్

తెలంగాణ శాసనసభను కుదిపేసిన 7 మండలాల విలీన అంశం

హైదరాబాద్‌ : ఏపీలో 7 ముంపు మండలాల విలీన అంశం తెలంగాణ శాసనసభను కుదిపేసింది. ఈ అంశంపై తెరాస, కాంగ్రెస్‌, భాజపా సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ముంపు మండలాల విలీన విషయంపై కాంగ్రెస్‌ ఆరోజు ఎందుకు మాట్లాడలేదని…

సీమాంధ్ర

భార్యను నరికిన భర్త

కొత్తపల్లి : ఎల్లప్పుడూ తన క్షేమం కోరే అర్ధాంగిని కత్తిపీటతో నరికి చంపబోయాడు ఓ కిరాతకుడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం… మూలపేట…

హైదరాబాద్

గాంధీలో స్వైన్‌ఫ్లూతో నలుగురు మృతి

సికింద్రాబాద్ : మారిన వాతావరణ పరిస్థితులు స్వైన్‌ఫ్లూ వైరస్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ఎండలు ముదిరితే స్వైన్‌ఫ్లూ ప్రభావం తగ్గిపోతుందనే వైద్యుల అంచనాలను తలకిందులుచేస్తూ హెచ్1ఎన్1 వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గత  రెండు రోజుల్లో సికింద్రాబాద్ గాంధీ…

అంతర్జాతీయం

కాలిఫోర్నియాలో భారత వైద్య విద్యార్థిని హత్య

లాస్ ఏంజిల్స్: కాలిఫోర్నియాలోని అల్బేనీలో ఉంటూ దంత విభాగంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ మహిళ(37) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఆమె తలలోకి బుల్లెట్ దూసుకెళ్లిన గాయంతో తాను ఉంటున్న అపార్ట్మెంట్లో విగత జీవిగా పడిఉంది. శాన్…

Featured News

మంత్రి జగదీష్‌కు ముడుపులు చెల్లించినందుకే పల్లాకు ఎమ్మెల్సీ టికెట్‌

 పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, మార్చి 16: పీజు రియింబర్స్‌మెంట్‌లో మంత్రి జగదీష్‌ రెడ్డి 5 శాతం ముడుపులు తీసుకున్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పునరుద్ఘాటించారు. ఈ ముడుపుల వ్యవహారంలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మధ్యవర్తిగా…

అంతర్జాతీయం

23 ఏళ్ల ఆస్ట్రేలియన్ బాక్సర్ స్మిత్ మృతి

బ్రిస్బేన్: రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆస్ట్రేలియన్ బాక్సర్ బ్రేడన్ స్మిత్ 23 ఇవాళ మృతి చెందాడు. డబ్ల్యూబీసీ ఏషియన్‌బాక్సింగ్ టైటిల్ కోసం పిలిప్పీన్స్ ఆటగాడు జాన్‌మోరాల్డే తో బాక్సింగ్ పోరులో తలపడుతున్న సమయంలో స్మిత్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.…