నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నా:కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తాను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. షుగర్,హైబీపీ, తీవ్రమైన దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న కేజ్రీవాల్ ప్రకృతి చికిత్స నిమిత్తం 10 రోజులపాటు బెంగళూరుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రకృతి…








