Friday, 6 November 2026

March 2015

Featured News

నా ఆరోగ్యం భేష్‌: కేజ్రీవాల్‌

బెంగళూరు,మార్చి16(జనంసాక్షి): తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. అనారోగ్యం కారణంగా 12 రోజుల పాటు బెంగళూరులో ప్రకృతి చికిత్స పొందిన కేజీవ్రాల్‌ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఆయన సోమవారం…

Featured News

యువజన ర్యాలీ ఉద్రిక్తం

భూసేకరణ అన్యాయం దిల్లీలో యూత్‌ కాంగ్రెస్‌ ఊరేగింపు న్యూదిల్లీ,మార్చి16(జనంసాక్షి): పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అధికారం కోల్పోయాక తొలిసారి ఢిల్లీ రోడ్లపై ఆందోళనకు దిగింది.  భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో యువజన కాంగ్రెస్‌ ర్యాలీ చేపట్టింది.…

Featured News

స్నూపింగ్‌పై దద్దరిల్లిన ఉభయసభలు

న్యూదిల్లీ,మార్చి16(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురించి ఢిల్లీ పోలీసులు ఆరాతీయడంపై రాజ్యసభలో, లోక్‌సభలో తీవ్ర దుమారం రేగింది. రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసే లక్ష్యంతోనే వారిపై ఎన్డీయే ప్రభుత్వం నిఘా పెడుతోందని కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.…

Featured News

పట్టభద్రులు తెరాసకు పట్టం కట్టండి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): రాష్ట్రంలో జరుగనున్న గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచినట్టేనని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం భేటీ ముగిసిన అనంతరం ఆయన విూడియాతో…

Featured News

హామీలు మరిచారు

తెరాసను ఓడించండి:ఉత్తమ్‌ జగదీశ్‌ స్థాయిని మించి మాట్లాడొద్దు:జానా హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో తెరాసను ఓడించాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించేలా నేతలు కృషి చేయాలని…

Cover Story

ముంపు మండలాలపై భగ్గుమన్న సభ

బడ్జెట్‌పై భట్టి విమర్శలు, తిప్పికొట్టిన ఈటెల హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): ముంపు మండలాల విలీన అంశంపై తెలంగాణ శాసనసభ భగ్గుమంది. ఈ అంశానికి సంబంధించి సభలో కాంగ్రెస్‌, తెరాస, భాజపా సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ముంపు మండలాల విషయంలో ప్రభుత్వం…

హైదరాబాద్

చెరువు కట్ట వద్ద రెండు మృతదేహాలు

హైదరాబాద్ : హైదరాబాద్ లోని బాలాపూర్ క్రాస్‌రోడ్ లెనిన్‌నగర్ చెరువుకట్ట వద్ద సోమవారం రెండు మృతదేహాలు బయటపడ్డాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.చెరువుకట్ట వద్ద  ఓ పురుషుడు, ఓ మహిళ మృతదేహాలు బయటపడగా…

జాతీయం

పూల ఖర్చు రెండు కోట్లపైనే

 న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికవుతున్న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నిర్వహణా ఖర్చుల్లో పూల ఖర్చును చూస్తే కళ్లు తిరిగిపోతాయి. వేదికను అలంకరించడం కోసం గత రెండేళ్లలో 2.29 కోట్ల రూపాయలను పూల కోసం…

జాతీయం

మాల్దాలో రూ.10లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

మాల్దా: నకిలీ కరెన్సీని తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పశ్చిమబెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోని మాల్దా జిల్లాలో సద్దాం హుస్సేన్ అనే వ్యకి దగ్గర నుంచి రూ.10 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని బీఎస్‌ఎఫ్ దళానికి…

Featured News

చిలీ అడవుల్లో కార్చిచ్చు

చిలీ అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వల్ పరైసో ప్రాంతంలోని అడవుల్లో గత నాలుగు రోజులుగా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు చిలీ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాలుగు రోజులైనా మంటలు అదుపులోకి రాకపోవడంతో……