హైదరాబాద్ విజయనగర్ కాలనీలో భారీ పేలుడు
కార్ల వర్క్ షాపులో పేలిన ఐదు సిలిండర్లు హైదరాబాద్, మార్చి 15 : నగరంలోని మాసబ్‌టాంక్ విజయనగర్ కాలనీలోని కార్ల వర్క్ షాపులో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. వర్క్‌షాపులోని ఐదు సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.…



