Friday, 6 November 2026

March 2015

హైదరాబాద్

జూబ్లీహిల్స్‌లో వైద్యం వికటించి మహిళ మృతి: బంధువుల ఆందోళన

హైదరాబాద్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతిచెందడంతో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ వైద్యం వికటించడంతో మృతిచెందింది. అయితే ఆమె మృతికి వైద్యుల…

హైదరాబాద్

సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుతాం

తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా సినీ పరిశ్రమకు సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో తెలుగు సినీ కళా దర్శకుల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమను కంటికి…

వార్తలు

వైన్‌ షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు

సికింద్రాబాద్ లో ఎక్సైజ్ శాఖ అధికారులు పలు వైన్‌ షాపుల మీద దాడులు చేశారు. కల్తీ మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో రైడ్ చేసిన అధికారులు.. పలు షాపుల నుంచి 56 బ్లెండర్ స్పైడ్ బాటిళ్లు సహా, ఇతర బ్రాండ్…

హైదరాబాద్

ఏబీఎన్‌ ప్రసారాల నిలిపివేత సరికాదు: కేంద్రమంత్రి జవదేకర్‌

హైదరాబాద్‌: ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాల నిలిపివేత సరికాదని కేంద్రమంత్రి ప్రకాష్‌జవదేవకర్‌ అన్నారు. ప్రసారాల నిలిపివేతపై అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడామన్నారు. తెలంగాణలో విద్యుత్‌ సమస్య తీర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు కానున్న నాలుగువేల మెగావాట్ల థర్మల్‌…

కరీంనగర్

బీసీలకు అన్యాయం చేస్తే పోరాటమే: పొన్నం

కరీంనగర్‌: బీసీలకు అన్యాయం చేస్తే పోరాటం తప్పదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. బీసీల జనాభా 52శాతం ఉంటే బడ్జెట్‌లో 2శాతం నిధులు కేటాయించారని అన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే టీఆర్‌ఎస్‌…

Main

కేసీఆర్‌ సర్కార్‌ది మాటల ప్రభుత్వం: ఉత్తమ్‌

నల్లగొండ: కేసీఆర్‌ ప్రభుత్వం మాటలకే తప్ప చేతల సర్కార్‌ కాదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని మండిపడ్డారు. మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి దళితులను మోసం చేశారని ఆరోపించారు. ఇక…

స్పొర్ట్స్

యూఏఈపై విండీస్‌ ఘనవిజయం

ప్రపంచకప్‌లో వెస్టిండీస్ నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో విండీస్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జాన్సన్ చార్లెస్, కార్టర్ అర్ధసెంచరీలతో రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. యూఏఈ నిర్దేశించిన 176…

హైదరాబాద్

రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ

 హైదరాబాద్ (జ‌నంసాక్షి ) : బడ్జెట్‌ పై మండలిలో సర్కారు ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సీఎం కేసీయార్‌.. స్వయంగా సభ్యుల సందేహాలను నివృత్తిచేశారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టి.. తెలంగాణ వెలుగుల దిశగా ప్రయాణిస్తున్నదని తెలిపారు. మే నెల నుంచి…

Featured News

తమిళులకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలి

– శ్రీలంకతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తాం -ప్రధాని నరేంద్ర మోడీ కొలంబో,మార్చి14(జనంసాక్షి): తమిళులకు స్వయంప్రతి పత్తి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ శ్రీలంక ప్రభుత్వాన్ని కోరారు.ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పట్ల తిరిగి విశ్వాసం పెరిగిం దని, ప్రపంచంతో భారత్‌ అనుబంధం కొత్త…

Featured News

రాహుల్‌పై నిఘానేత్రం

-భగ్గుమన్న కాంగ్రెస్‌్‌ న్యూఢిల్లీ,మార్చి14(జనంసాక్షి): ఎఐసిసి ఉపాధ్యక్షుడు రా హుల్‌ గాందీ కార్యాలయానికి కొందరు పోలీసులు వచ్చి ఆరా తీసిన విసయంపై  కాంగ్రెస్‌ మండిపడుతోంది. వ్యక్తిగత వ్యవ హారాల్లోకి రావడంపై అగ్గివిూద గుగ్గిలం అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో…