Friday, 6 November 2026

March 2015

స్పొర్ట్స్

పాకిస్థాన్ లక్ష్యం 238

 నేపియర్: ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్ 238 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్కు నిర్దేశించింది. గ్రూపు-బిలో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ పూర్తి ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.…

సీమాంధ్ర

పొలాల్లోకి దూసుకెళ్లిన వోల్వో బస్సు

విశాఖపట్నం:  ట్రాక్టర్ను తప్పించబోయిన వోల్వో బస్సు రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ సంఘటన విశాఖ జిల్లా కాశీంకోట సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు…

Main

మానవత్వానికి మాయని మచ్చ

మానవత్వం మరిచి కన్నతల్లినే రోడ్డుపాలు చేశారు కసాయి కొడుకులు. హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన ఓ 60 ఏండ్ల వృద్ధురాలు.. భర్తతో గొడవల కారణంగా పిల్లల వద్దే ఉంటున్నది. ఐతే తల్లిని సాకలేక మతి స్థిమితం బాగాలేదంటూ ఇంటి…

Featured News

రాజకీయాలకు అతీతంగా చెరువుల పునరుద్ధరణ

తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు చెరువులే జీవనాధారమని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ప్రజలకు, చెరువులకు విడదీయరాని సంబంధం ఉన్నదన్నారు. చెరువులు తెలంగాణ వారసత్వ సంపద…

Featured News

నల్లపోచమ్మ ఆలయంలో సీఎం పూజలు

సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌లోని నల్ల పోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కొత్త గుడి నిర్మించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక హోమంలో…

అంతర్జాతీయం

నెత్తురోడిన లాహోర్‌

పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. లాహోర్ యెహోనాదాద్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో నలుగురు మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుళ్ల నేపథ్యంలో అక్కడి…

స్పొర్ట్స్

237 పరుగులకు ఐర్లాండ్ ఆలౌట్

ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ 238 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ముందుంచింది. గ్రూపు-బిలో భాగంగా నేపియర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ పూర్తి ఓవర్లలో…

హైదరాబాద్

కేబీఆర్‌ పార్క్‌లో టిఆర్‌ఎస్‌ ప్రచారం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీయారెస్ దూసుకుపోతుంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ అభ్యర్ధి దేవిప్రసాద్ కు మద్దతుగా అడ్వకేట్ జేఏసీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో నిర్వహించిన ప్రచారంలో దేవిప్రసాద్ తో పాటు అడ్వకేట్…

Main

యువతి ఆత్మహత్యా యత్నం

ప్రియుడు మోసగించాడని ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన మౌనిక, చందు ప్రేమించుకున్నారు. ఐతే చందు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన మౌనిక పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు…

వార్తలు

తాళి కట్టాల్సిన సమయంలో పెయ్యంతా సున్నం

పెళ్లి పీటలపై పెళ్లికొడుక్కి దేహశుద్ధి జరిగింది. తాళి కట్టాల్సిన సమయంలో పెయ్యంతా సున్నం అయ్యింది. ఓ అమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన యువకున్ని ప్రియురాలి బంధువులు చితకబాదారు. అవాక్కైన పెళ్లి కూతురు బంధువులు.. ప్రియురాలి బంధువులపై…