Friday, 6 November 2026

March 2015

స్పొర్ట్స్

తడబడుతున్న భారత్‌

ఆక్లాండ్‌ వన్డేలో 71 పరుగులకే మూడు వికెట్లు ఆక్లాండ్‌, మార్చి 14 : ఆక్లాండ్‌ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్‌ తడబడుతోంది. 288 పరుగుల లక్ష ఛేదనలో టీంఇండియాకు ఆరంభంలోనే డబుల్‌ షాక్‌ తగిలింది. జింబాబ్వే…

Featured News

లక్వీ విడుదల.. భారత్‌ నిరసన

న్యూఢిల్లీ,మార్చి13 (జనంసాక్షి): ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్‌ లఖ్వీ విడుదల అంశంపై  పాకిస్థాన్‌ హైకమిష నర్‌ అబ్దుల్‌ బాసిత్‌కు భారత్‌ సమన్లు జారీ చ ేసింది. ఈ మేరకు భారత విదేశాంగకార్యదర్శి అ నిల్‌ వాద్వా…

Featured News

వాస్తవ విరుద్ధంగా బడ్జెట్‌

అంకెల గారడీ జానా విమర్శ హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి): ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాని దేనని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. తెలం గాణ రాష్ట్రంలో ఆచరణకు దూరంగా బడ్జెట్‌ను సర్కారు ప్రవేశపెట్టిందని ఆరోపించారు. తెలంగా ణ అసెంబ్లీలో బడ్జెట్‌పై…

Featured News

ఉసుకుడికిన కేరళ అసెంబ్లీ

బడ్జెట్‌ ప్రవేశ పెట్టకుండా అడ్డుకున్న విపక్షాలు సభ వెలుపల గందరగోళం పోలీసుల లాఠీచార్జ్‌ తిరువనంతపురం,మార్చి13:  కేరళ శాసనసభలో కూడా కిష్కింధకాండ కొనసాగింది.  శాసనసభలో ఆర్దిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టవలసి ఉంది. అయితే ప్రతిపక్షాలు వివిధ సమస్యపై నిరసన తెలిపే…

Featured News

లంకతో నాలుగు కీలక ఒప్పందాలు

వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం శ్రీలంక అభివృద్ధికి చేయూత జాలర్ల సమస్యలపై చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం ప్రధాని నరేంద్ర మోడీ కొలంబో,మార్చి13 పొరుగు దేశాలతో ఎప్పుడూ సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ…

Cover Story

స్థానిక ప్రతినిధులకు భారీగా పెరిగిన వేతనాలు

హైదరాబాద్‌,మార్చి13: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కు సముచిత గౌరవాన్ని కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం వారి జీతాలను భారీగా పెంచింది. వారిపై సిఎం కెసిఆర్‌ జీతాల వరాలు కురిపం చారు. ఇంతకాలం గౌరవ వేతనాల కోసం పోరాడుతున్న వారికి ఊరటనిచ్చేలా గతంలో…

హైదరాబాద్

కేసీఆర్‌పై ఫిర్యాదు కోసం వెబ్‌సైట్‌: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌: ఎన్నికల ముందు కేసీఆర్‌ ఎన్నో హామీలు ఇచ్చారని.. అవేమీ అచరణకు నోచుకోవట్లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ ఆరోపించారు. అంతేకాకుండా తాను పంపిన ఫర్మానాకు సమాధానం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఇంకో రెండేళ్ల గడిచినా పూర్తిస్థాయి…

వార్తలు

లఖ్వీ అంశంపై పాక్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు

న్యూఢిల్లీ: ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్ లఖ్వీ విడుదల అంశంపై భారత్ పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగకార్యదర్శి అనిల్ వాద్వా సమన్లు పంపారు. ఈ విషయమై…

సీమాంధ్ర

పారిపోయిన దొంగలు

విశాఖపట్నం, (మార్చి13): విశాఖపట్నంలోని కశింకోటలో తుపాకీలతో భయపెట్టి దొంగతనం చేయాలని వచ్చిన దోపిడీ దొంగలు పారిపోయారు. కశింకోటలోని ఓ ఇంట్లోకి దుండుగులు తుపాకీతో చొరబడ్డారు. ఇంట్లోని వారిని తుపాకీలతో బెదిరించారు. అయితే, వారు భయపడకుండా గట్టిగా కేకలు వేయడంతో…

అంతర్జాతీయం

భారత్‌ – శ్రీలంక మధ్య నాలుగు కీలక ఒప్పందాలు

లంక వాసులకు వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం :మోదీ కొలంబో, మార్చి 13 : భారత్‌ – శ్రీలంక మధ్య నాలుగు కీలక ఒప్పందాలు కుదిరాయి. లంక వాసులకు వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు భారత ప్రధాని…