Wednesday, 4 November 2026

April 2015

హైదరాబాద్

‘మా’ ఎన్నికల ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్…

హైదరాబాద్:వాయిదాలు పడుతూ వస్తోన్న  ‘మా’ ఎన్నికల కౌంటింగ్‌కు సిటీ సివిల్ కోర్టు లైన్‌ క్లియర్‌ చేసింది. ఎన్నికల ప్రత్యేకాధికారి కృష్ణమోహన్‌  సమక్షంలో  శుక్రవారం ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు  ప్రక్రియ చేపట్టాలని కోర్టు సూచించింది. ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం…

జాతీయం

‘స్వరాజ్ అభియాన్’ పార్టీని ప్రారంభించిన ఆప్ బహిష్కృత నేతలు

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరించబడిన నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషన్ లు ‘స్వరాజ్ అభియాన్’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు.

జాతీయం

ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టివేత…

ఢిల్లీ:విమానశ్రయంలోరూ.65 కోట్ల విలువైన కొకైన్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ ను తరలిస్తున్న వ్యక్తి ని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

సీమాంధ్ర

ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర

తూ.గో: రాజమండ్రి బస్సు యాత్రను వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. హైదరాబాదద్ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్, అక్కడి నుంచి నేరుగా ధవళేశ్వరం బ్యారేజి వద్దకు వెళ్లారు.

కరీంనగర్

కరీంనగర్ జిల్లాలో 14ఏళ్ల బాలుడి దారుణ హత్య

కరీంనగర్:జిల్లాలో దారుణం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం సత్తెక్కపల్లి శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ దాబాలో పనిచేస్తున్న బాలుడి(14)ని హత్యచేశారు. దాబాలో పనిచేస్తున్న తోటి పనివాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డట్లు మరో సమాచారం. కేసు…

హైదరాబాద్

మూసీ పరివాహక ప్రాతాన్ని కోనసీమగా:వెంకయ్యనాయుడు…

హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసి మరో కోనసీమగా మార్చేందుకు సహాయమందిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించాడు. బీబీనగర్‌ మండలం గుర్రాలదండిలో .కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మూసీ పరివాహక ప్రాంత…

సీమాంధ్ర

గంగిరెడ్డిని రాష్ట్రానికి తీసుకొస్తాం: చినరాజప్ప

తూ.గో:ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డిని రాష్ర్టానికి తీసుకువస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసమే జగన్‌ బస్సు యాత్ర చేపట్టారని, ఈడీ కేసులపై…

సీమాంధ్ర

కర్నూలు మార్కెట్ యార్డు ను పరిశీలించిన మంత్రి పత్తిపాటి..

కర్నూలు:వ్యవసాయ కమిటీ భవన ఆధునీకరణ పనులను ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ మార్కెట్ లో పంట ఉత్పత్తుల నిల్వకోసం, కోల్డ్ స్టోరేజ్ గోదాంలు, షెడ్లు ఏర్పాటు చేస్తామని పత్తిపాటి తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట…

వరంగల్

ఆగివున్న స్కూల్ బస్సు ను ఢీకొన్న లారీ…

వరంగల్: పరకాల బస్టాండు వద్ద ఆగి ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు…

కరీంనగర్

కుటుంబ కలహాలతో రైతు ఆత్మహత్య….

కరీంనగర్:జిల్లాలోని పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో రైతు శ్రీనివాస్‌ కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.