Wednesday, 4 November 2026

April 2015

సీమాంధ్ర

850 వైద్యుల పోస్టులను భర్తీ చేస్తాం:మంత్రి కామినేని

అనంతపురం: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 850 వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా మందుల కొరత లేదని మంత్రి పేర్కొన్నారు. బెంగళూరు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ…

హైదరాబాద్

ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా:ఓకల్యాణ్

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలను వెల్లడించడానికి సిటీ సివిల్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా, కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థాననంలో సవాలు చేయనున్నట్టు పిటిషనర్, నటుడు ఓ.కళ్యాణ్ స్పష్టం చేశారు. మా ఎన్నికల…

హైదరాబాద్

డీకే అరుణ భర్తకు హైకోర్టులో చుక్కెదురు….

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే డీకే అరుణ భర్త డీకే భరతసింహారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. భరతసింహారెడ్డి నిర్వహిస్తున్న క్వారీల్లో పనులు నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ.33 కోట్ల మేర భారీ జరిమానాను…

హైదరాబాద్

మావోయిస్టుల దాడిలో సీఆర్ పీఎఫ్ జవాన్ మృతి

హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గల సీఆర్‌పీఎఫ్ శిబిరంపై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఓ సీఆర్‌పీఎఫ్ జవాను మృతిచెందాడు.

సీమాంధ్ర

ఆటో బోల్తా పడి నలుగురికి గాయాలు…

నెల్లూరు: జిల్లాలోని సూళ్లూరుపేట మండలం మన్నార్‌పోలూరు దగ్గర ఆటో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు వృద్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జాతీయం

ఎన్ జేఏసీ చట్టం పై సుప్రీంలో పిటిషన్లు

ఢిల్లీ:జాతీయ న్యాయ నియామకాల సంఘం (ఎన్ జేఏసీ) చట్టం పై సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. పిటిషన్ల విచారణకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ ఆర్ దవే నిరాకరించారు. ఎన్ జేఏసీ ప్యానెల్ లో తాను ఉన్నందను…

హైదరాబాద్

స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ఏర్పాటు ..జీవో జారీ చేసిన ఏపీ సర్కార్…

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్వచ్ఛభారత్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవోను జారీ చేసింది. మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని రాష్ట్రప్రభుత్వం జీవోలో పేర్కొంది.

సీమాంధ్ర

ఎస్కేయూలో ఉద్రిక్తత

అనంతపురం:ఎస్జీటీ ఉద్యోగాల్లో బీఈడీ విద్యార్థులకు అవకాశం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ అనంతపురం – చెన్నై జాతీయ రహదారిని విద్యార్థులు దిగ్బంధించి ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు కంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మేలని ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు అన్నారు.…

జాతీయం

2జీ స్పెక్ట్రం స్కాం పై ప్రత్యేక విచారణ

ఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై ప్రత్యేక కోర్టులో విచారణ చేపట్టింది. ఎ.రాజా అప్పటి ప్రధానిని తప్పుదోవ పట్టించారని కోర్టులో సీబీఐ వాదించింది. ఎ.రాజా కొన్ని సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారు. అర్హత లేని స్వాన్, యునిటెక్ సంస్థలకు స్పెక్ట్రం కేటాయించారని…

హైదరాబాద్

”శేషాచలం’ పోస్టు మార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్ లను ఇవ్వండి’

హైదరాబాద్: శేషాచలం ఎన్ కౌంటర్ లో చనిపోయిన కూలీల మృతదేహాలకు నిర్వహించిన శవ పరీక్ష నివేదకలు, నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఎ ఫ్ఐఆర్ కాపీలను తమకు అందజేయాలని ఉమ్మడి కోర్టు ఏపీసర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది.…