Wednesday, 4 November 2026

April 2015

Main

మిర్యాలగూడలో ఆందోళన చేపట్టిన రైతులు

నల్గొండ: అకాల వర్షాలతో భారీగా నష్టపోయిన తమ పంటలను అధికారులు పరిశీలించడం లేదని మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు వెంటనే నష్టపోయిన తమ పంటలను పరిశీలించి పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్

సాంకేతిక లోపంతో నిలిచిన పలు రైళ్లు

హైదరాబాద్: వరంగల్‌, ఖమ్మం రైల్వే విద్యుత్‌ లైనులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెక్కొండ-వెలుగూరు రంగం పేట వద్ద బుధవారం ఓహెచ్‌ విద్యుత్‌ వైర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా…

హైదరాబాద్

జగన్ కక్కుర్తి వల్లే పోలవరం ఆగింది: దేవినేని

హైదరాబాద్:జగన్ కక్కుర్తి కారణంగానే నాడు పోలవరం నిర్మాణం ఆగిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ ధన దాహం కారనంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు…

జాతీయం

ఎన్ జేఏసీ పై నేడు కీలక విచారణ

ఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థను తొలగించే వివాదాస్పద జాతీయ న్యాయ నియామకాల సంఘం చట్టంపై సుప్రీంకోర్టులో ఈవాళ విచారణ జరగనుంది. ఈ చట్టాన్ని కేంద్రం నోటిఫై చేసిన రెండు రోజుల తర్వాత కొత్త చట్టం చెల్లుబాటుపై…

హైదరాబాద్

సానియాకు ఫ్యాన్స్ ఘన స్వాగతం

హైదరాబాద్:శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. టెన్నిస్‌ డబుల్స్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంకుకు చేరుకున్న తర్వాత సానియా తొలిసారి హైదరాబాద్‌ చేరుకున్నారు. నెంబర్‌ వన్‌ ర్యాంకుకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు…

హైదరాబాద్

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి…

హైదరాబాద్:గుజరాత్‌ నుంచి కొమరిన్ వరకు మధ్యమహారాష్ట్ర, కర్ణాటక మీదుగా…ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో..ఇవాళ కూడా ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా…తెలంగాణ, ఏపీలోని రాయలసీమ…

హైదరాబాద్

సానియాకు ఫ్యాన్స్ ఘన స్వాగతం

హైదరాబాద్:శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. టెన్నిస్‌ డబుల్స్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంకుకు చేరుకున్న తర్వాత సానియా తొలిసారి హైదరాబాద్‌ చేరుకున్నారు. నెంబర్‌ వన్‌ ర్యాంకుకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు…

హైదరాబాద్

తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన….

హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన పంటను పరిశీలించేందుకు, రైతులను పరామర్శించేందుకు కేంద్ర బృందం నేడు రాష్ర్టానికి రానుంది. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ నేతలు 8 జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు మోహన్ భాయ్ కుందారియా, రాష్ట్ర…

సీమాంధ్ర

పత్తికోళ్ల లంకలో ఉద్రిక్తత

ప.గో: పత్తికోళ్ల లంకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చేపల చెరువు వివాదం మళ్లీ రేగింది. తమకు అన్యాయం చేస్తున్నారని ఓ వర్గం ఏలూరు పీఎస్ ను ముట్టడించింది.