Wednesday, 4 November 2026

April 2015

హైదరాబాద్

చాంద్రాయణగుట్టలో కృష్ణాపైప్‌లైన్‌ లీక్‌

 హైదరాబాద్:అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి… కృష్ణా పైప్‌ లైన్‌ మరోసారి లీకైంది. హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట పరిధిలోని ఫలక్‌నుమా బ్రిడ్జి వద్ద… తెల్లవారుజామున 3 గంటల సమయంలో… కృష్ణా పైప్‌ లైన్‌ లీకైంది. భారీ ప్రెసర్‌తో నీరు…

Featured News

స్మగ్లర్లను కాపాడేందుకే కూలీల కాల్చివేత?

మృతుల్లో అధికులు నిరుపేదలు, దళితులు అన్ని పార్టీల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లు కొందరు చట్టసభల్లో ఉంటే ఇంకొందరు గత పాలకులు ఉన్నతాధికారులు మొదలు చెక్‌పోస్టు సిబ్బంది వరకు అందరూ పాపులే! తీగలాగితే డొంక కదులుతుందనే కూలీల హత్య చెన్నై,ఏప్రిల్‌14(జనంసాక్షి): చిత్తూరు…

Featured News

అకాల వర్షంతో అన్నదాత కుదేలు

సర్కారు ఆదుకోవాలని వేడుకోలు హైదరాబాద్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి):తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలు అపారనష్టాన్నే మిగిల్చాయి. హైదరాబాద్‌లోనూ భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ నాలాలు ఉప్పొంగడంతో ఇళ్లలోకి నీరు వచ్చిచేరింది.…

Featured News

ఉగ్రవాదం అణ్వస్త్రం కంటే ప్రమాదం..ప్రధాని మోదీ

బెర్లిన్‌లో ప్రధాని మోదీ బెర్లిన్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి):  జర్మనీ పర్యటనలో ఉన్న  భారత ప్రధాని మోదీ.. భారత్‌ ఆర్థికంగా బలపడుతున్నదని, అయితే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నవారు ఆలోచించుకోవాలని హితవుపలికారు.  మానవ మనుగడకు ఉగ్రవాదం పెనుభూతంలా మారిందని ప్రధాని పేర్కొన్నారు. అణ్వాయుధాలకంటే ప్రమాదకరమైన…

Featured News

తాడు తెంచేశారు

బానిసత్వం నుంచి విముక్తట తమిళనాట కొత్త ఉద్యమం చెన్నై,ఏప్రిల్‌14(జనంసాక్షి): తమిళనాడులో పెళ్లికి చిహ్నంగా భావించే తాళిబొట్టును మెడలోంచి తెంచిపారేశారు కొంత మంది వివాహితలు. అసలు తాళెందుకని కొత్త సూత్రాన్ని తెరవిూదకు తెచ్చాయి. మంగళసూత్రం బానిస భావానికి నిదర్శనమని వాదించాయి.…

Featured News

మాపై నిఘా ఎందుకు పెట్టారు

రహస్య నివేదిక వెల్లడించాలి మోదీతో నేతాజీ మనవడు బెర్లిన్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి): విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీని బెర్లిన్‌లో నేతాజీ ముని మనవడు సూర్యబోస్‌ కలిశారు. ఈ సందర్భంగా నేతాజీ కుటుంబంపై నిఘా పెట్టిన విషయాన్ని మోడీ దృష్టికి తెచ్చారు.…

Cover Story

రాజ్యాంగ నిర్మాతకు దేశవ్యాప్తంగా ఘననివాళి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి): దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులు అర్పించారు.  దిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో  రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పార్లమెంటరీ…

Featured News

బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్ -8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ఇండియనన్స్ గెలుపుకోపం ఎదురుచూస్తోంది. రెండు విజయాలను…

వార్తలు

చిలీలో మల్లిమస్తాన్‌బాబు మృతదేహాన్ని..

పర్వతం పైనుంచి కిందకు తీసుకొచ్చిన రెస్క్యూటీం న్యూ ఢిల్లీ, ఏప్రిల్‌ 14: చిలీలో పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని అక్కడి అధికారులు పర్వతంపై నుంచి కిందకు తీసుకొచ్చారు. మస్తాన్‌బాబు మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పార్థీవ దేహాన్ని…

హైదరాబాద్

గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ : హైదరాబాద్ లో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కూకట్ పల్లి పీఎస్ పరిధిలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. రీఫిల్లింగ్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తి…