Wednesday, 4 November 2026

April 2015

Main

ముగ్గురు వీఆర్వోలు సస్పెండ్‌

ఖమ్మం, (ఏప్రిల్ 3): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వీఆర్వోలను సబ్ కలెక్టర్ సస్పెండ్ చేశారు.  మణుగూరులో  వీఆర్వోలుగా పని చేస్తున్న ఈ ముగ్గురిపై  గతంలో  అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సబ్ కలెక్టర్ వీరిపై క్రమశిక్షణా చర్యలు…

Featured News

భూ సేకరణ ఆర్డినెన్స్‌నకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 : కేంద్రం ప్రతిపాదించిన భూ సేకరణ ఆర్డినెన్స్‌ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. భూ సేకరణ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదం తెలపడం ఇది రెండోసారి. మొదటి ఆర్డినెన్స్‌ కాలపరిమితి…

జాతీయం

భార్యలకు ఆ అలవాటు చేస్తున్నది భర్తలే!

 ఈటానగర్: ఆలుమగలు పాలు, తేనెలా కలిసుండాలంటారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ లో ఆలుమగలు మరో అడుగు ముందుకేసి మత్తుపదార్ధాలు కలిసి సేవిస్తున్నారు. జాయింటుగా నల్లమందు నంజుకుంటున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే తమ భార్యలకు స్వయంగా భర్తలే నల్లమందు అలవాటు…

Featured News

రైళ్లో నుంచి కిందపడిన బాలిక

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విషాదకర సంఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ ప్రెస్ రైలులో నుంచి పడిన చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. సీతాఫల్ మండి స్టేషన్ కు రాగానే మహిళ చేతిలో నుంచి…

సీమాంధ్ర

శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు….

చిత్తూరు:శేషాచల అడవుల్లో కరకంబాడి వద్ద కార్చిచ్చు రాజుకుంది. ఈ మంటలు సమీప గ్రామాల వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో గ్రామాల్లోని ప్రజలు భయాందోళనతో పరుగులు తీస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సీమాంధ్ర

చీరాలలో తల్లీ, కూతురు ఆత్మహత్యాయత్నం…

ప్రకాశం:చీరాల కొత్తపేటలో తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం చేశారు. చీరాల టూటౌన్ పోలీసులు తన భర్తను అదుపులోకి తీసుకున్నారన్న మనస్తాపంతో వారు ఈ ఘాతుకానికి వడిగట్టారని స్థానికుల సమాచారం.

హైదరాబాద్

యాదిగిరి గుట్టలో అన్యమత ప్రచారం:ఇద్దరి అరెస్టు

హైదరాబాద్:యాదగిరిగుట్టలో అన్యమత ప్రచారం చేస్తున్న వ్యక్తులను దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.

హైదరాబాద్

కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారు:భట్టి

హైదరాబాద్:సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సాగర్ నీళ్లు అడిగిన పాపానికి ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి జైలుకు పంపారని మండి పడ్డారు. విమలక్కపై అక్రమ కేసులు బనాయించి భయాందోళనకు గురి…

సీమాంధ్ర

పారిశ్రామికంగా ఏపీని నెంబర్ వన్ చేస్తా: చంద్రబాబు

  తిరుపతి:పారిశ్రామికంగా ఏపీని నెంబర్ వన్ చేస్తాంమని ఏపీసీఎం చంద్రబాబు అన్నారు. సత్యవేడు శ్రీసిటీ సెజ్ లో 11 దేశ, విదేశీ కంపెనీలకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెప్సీకో తమ ఉత్పత్తులకు…

హైదరాబాద్

రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

హైదరాబాద్: నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం తళ్లంపాడులో లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.30 లోలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.