Tuesday, 3 November 2026

April 2015

జాతీయం

శ్రీనగర్ మళ్లీ భారీ వర్షాలు

జమ్ముకాశ్మీర్: శ్రీనగర్ లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జీలం నదిలో వరద ప్రవాహం పెరిగింది. వరద తీవ్రత నుంచి కోలుకుంటున్న శ్రీనగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్

సురక్షితంగా భారత్ కు చేరుకున్న యెమెన్ బాధితులు

హైదరాబాద్: యెమెన్ నుంచి 350 మంది ప్రవాస భారతీయులు ఈ రోజు ఉదయం షిప్ లో భారత్ కు చేరుకున్నారు. 306 మందితో మరో నౌక భారత్ కు బయలుదేరినట్లు తెలిపారు.

హైదరాబాద్

ప్రారంభమైన బిజెపి జాతీయకార్యవర్గం సమావేశం…

హైదరాబాద్:బెంగళూరులో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ సమావేశం కొనసాగనుంది. సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

Main

పాత బస్తీలో 20 మంది బాల కార్మికులకు విముక్తి…

హైదరాబాద్:నగరంలోని సుల్తాన్‌షాహీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గాజుల పరీశ్రమల్లో పనిచేస్తున్న 20 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు. ఈ బాలకార్మికులు బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతర్జాతీయం

ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం…

జకార్తా:ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రావిన్స్లోని సినాబంగ్ అగ్నిపర్వతం బద్దలైంది. గురువారం సాయంత్రం నుండి సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున బూడిద ఎగిసిపడుతోంది. శక్తివంతమైన వేడి బూడిద , గాలులు విస్తరిస్తున్నాయని ఇండోనేషియా అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీంతో సమీపంలోని…

రంగారెడ్డి

నార్సింగ్ ఓఆర్ ఆర్ పై కారు బోల్తా: ఒకరి మృతి

రంగారెడ్డి: నార్సింగ్ ఔటర్ రింగ్‌రోడ్డుపై అదుపు తప్పి వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై పడిన విద్యార్థుల పైకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను…

సీమాంధ్ర

ప్రభుత్వ చీఫ్ విప్ పదవికి మేడా మల్లికార్జునరెడ్డి రాజీనామా

కడప: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పదవికి మేడా మల్లికార్జునరెడ్డి రాజీనామా చేశారు. కడప ఒంటిమిట్టలో  జరిగిన రాములోరి కల్యాణ వేడుకల్లో అధికారులు తనను అవమానించారని ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. దేవాలయ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన తన…

Featured News

490 కోట్ల జాక్ పాట్

బ్రిటన్ యూరోమిలియన్స్ లాటరీలో అదృష్ట దేవత జాక్పాట్ రూపంలో వీరి తలుపుతట్టింది. ఇంగ్లండ్ లోని లింకన్ షైర్ కు చెందిన వీరిపై ఏకంగా రూ.490 కోట్లతో కాసుల వర్షం కురిపించింది. రిచర్డ్ మాక్స్ వెల్ అనే ఈ లక్కువీరుడు…

Featured News

పార్లమెంటరీ సెక్రటరీల అధికారాలపై త్వరలో స్పష్టత

10 నెలల పాలనపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జనంసాక్షి): పార్లమెంటరీ సెక్రటరీల బాధ్యతలపై త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర స్పష్టత ఇవ్వనున్నారు. మరోవైపు పాలనపై మంత్రులు పట్టు సాధించాలని ఆయన సూచించారు. 10 నెలల పాలన పూర్తైన సందర్భంలో…

Featured News

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

బ్యాంకులు కరుణించవా? ప్రధాని మోదీ ఘాటైన వ్యాఖ్యలు ముంబై,ఏప్రిల్‌2(జనంసాక్షి): ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకులదే కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని రోడ్‌మ్యాప్‌ రూపొందించాలని ప్రధాని ఆర్‌బీఐకి సూచించారు.  రిజర్వ్‌ బ్యాంకు…