Wednesday, 4 November 2026

May 2015

హైదరాబాద్

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి-తమ్మినేని

 హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల నాణ్యమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జీతాలు పెంచడానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలు సరైనవి కావన్నారు. సంస్థ నష్టాలకు ప్రభుత్వ తీరే కారణమన్నారు. ఆర్టీసీకి…

హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్‌కు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

హైదరాబాద్‌:భాగ్యనగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపకల్పన చేశారు. వేయికోట్ల వ్యయంతో సీటిని క్లీన్‌ సీటిగా మార్చాలని నిర్ణయించారు. స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని ప్రజలందరీ భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షించిన…

Main

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు:ఒకరి మృతి

నల్లగొండ: సూర్యాపేటలో ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… మరో 10 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి విశాఖపట్టణంకు చెందిన కందుకూరి అవినాష్‌గా గుర్తించారు. వైజాగ్‌ నుంచి ఆరెంజ్‌…

Main

హన్మకొండ బస్టాండ్ లో ఉద్రిక్తత

వరంగల్: హన్మకొండ బస్టాండ్‌లో ఉధ్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రయాణికులను ప్రైవేట్ వాహనాల ద్వారా చేరవేస్తుండగా ఆర్టీసీ సిబ్బందికి ప్రైవేట్ డ్రైవర్లకు మధ్య తోపులాట జరిగింది. ఓ ప్రైవేట్ డ్రైవర్‌పై…

హైదరాబాద్

ప్రయాణీకులకు తప్పని ఇక్కట్లు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మెతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నామమాత్ర ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో జనం సతమతమవుతున్నారు. బస్సులేక బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. ఉక్కపోత, ఎండవేడిమితో పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె ప్రైవేట్‌…

Main

ఆర్టీసీ సమ్మెను అణచివేసేందుకు టీ.సర్కారు యత్నం

 వరంగల్: ఆర్టీసీ సమ్మెను తెలంగాణ ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నం చేస్తోంది. వరంగల్ జిల్లాలో భారీగా మోహరించిన పోలీసులు.. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నారు. డిపోలు, బస్టాండ్‌ల వద్ద లాఠీలు ఝులిపించి.. బస్సులను నడిపించాలని వార్నింగ్ ఇస్తున్నారు.…

హైదరాబాద్

తెలుగు రాష్ట్రాల్లోఆర్టీసీ సమ్మె ప్రభావం

  హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మెతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నామమాత్ర ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో జనం సతమతమవుతున్నారు. బస్సులేక బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. ఉక్కపోత, ఎండవేడిమితో పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె…

నల్లగొండ

ఆస్పత్రిలో కోలుకుని.. విధుల్లో చేరిన సూర్యాపేట సీఐ మొగిలయ్య

నల్గొండ: గత నెల ఏప్రిల్‌ 1వ తేదీన నల్గొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సూర్యాపేట పట్టణ సీఐ మొగిలయ్య కొలుకుని, తిరిగి విధుల్లో చేరారు. ఆ.. రోజు జరిగిన ఘటనను ఆయన బ్యాడ్‌…

హైదరాబాద్

మెడికల్‌ షాపులపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడులు

 హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మెడికల్‌ షాపులపై డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లిలో ఆయుర్‌జెన్‌ హెర్బల్‌ స్టోర్‌లో 11 రకాల మందులను అధికారులు సీజ్‌ చేశారు. ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందులను విక్రయిస్తుండటం, మీడియా ద్వారా వాణిజ్య ప్రకటనలు…

హైదరాబాద్

ఆర్టీసీ కార్మికులపై సాంబశివరావు అనుచిత వ్యాఖ్యలు

 హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఎండీ సాంబశివరావు ఫైర్‌ అయ్యారు. వారి తీరుతో ఆర్టీసీ ప్రజల మద్దతు కోల్పోతుందన్నారు. కార్మికులు బస్సులను అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులు రేపు విధులకు హాజరుకాకపోతే వారిని తొలిస్తామన్నారు.…