సమ్మెకు ఇది సయయం కాదు
– ఆర్‌టీసి ఎండీ సాంబశివరావు హైదరాబాద్ మే 6 (జనంసాక్షి): ఆర్టీసీ సమ్మెకు ఇది సమయం కాదని, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేయడం వల్ల…
– ఆర్‌టీసి ఎండీ సాంబశివరావు హైదరాబాద్ మే 6 (జనంసాక్షి): ఆర్టీసీ సమ్మెకు ఇది సమయం కాదని, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేయడం వల్ల…
– ఆర్టీఐ పారదర్శకత కోల్పోయింది – కార్పోరేట్‌లకు పెద్దపీట వేస్తున్నారు – పార్లమెంట్‌లో సోనియా, రాహుల్ ధ్వజం న్యూఢిల్లీ,మే 6 (జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోచీ సభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాగ్దానాలపై యూటర్న్…
హైదరాబాద్ మే 6 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం 8.30 గంటల సమయంలో హస్తిన బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పయనం అయ్యారు. సీఎం వెంట సీఎస్ రాజీవ్‌శర్మ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి,…
– రెండు రోజుల తాత్కాలిక బైయిల్ ముంబై,మే 6 (జనంసాక్షి): హిట్ అంా రన్ కేసులో బాలీవుా నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. దాదాపు పదేళ్ల శిక్ష పడవచ్చన్న ఉత్కంఠకు తెరపడింది.…
– స్తంభించిన పౌర జీవనం – ఆర్‌టీసీ సమ్మెతో నిలిచిన రవాణా హైదరాబాద్,మే 6 (జనంసాక్షి): ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకు పరిమితం అయ్యాయి. అర్థరాత్రి నుంచి బస్సులు…
మెక్సికో సిటీ మెక్సికో సిటీలో ప్రయాణికులతో నడుస్తున్న రెండు మెట్రో రైలు ఢకొని 12 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, ఘటన స్థలంలో 40 అగ్నిమాపక యంత్రాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నట్లు సిటీ…
హైదరాబాద్ తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై తెలంగాణ ఎంపీలు రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటును…
పదమూడేళ్లుగా సాగిన హిట్ అండ్ రన్ కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్థారిస్తూ, ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధించింది. ప్రమాదం జరిగిన సమయంలో…
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగిటివ్ ట్రెండ్ మార్కెట్ ను ప్రభావితం చేసింది. 400 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత నష్టాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 100 పాయింట్లకు…
సమాచార హక్కు చట్టం పారదర్శకతను కోల్పోయిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ముగ్గురు ఆర్టీఐ కమిషనర్ల పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీఐ కింద సామాన్యులకు సరైన సమాధానాలు రావడం లేదన్నారు.…