Wednesday, 4 November 2026

May 2015

హైదరాబాద్

ఢిల్లీ బయల్దేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. హస్తినలో కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. హైకోర్టు విభజనపై సదానందగౌడను ఆయన కలవనున్నారు. అలాగే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడతోనూ సమావేశం కానున్నారు.

హైదరాబాద్

అల్వాల్‌ లో నవ వధువు ఆత్మహత్య

 హైదరాబాద్: అల్వాల్‌ పంచశీల కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన 40 రోజులకే… లక్ష్మిప్రియ అనే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ బెడ్‌రూంలోని అద్దంపై రాసింది. అయితే లక్ష్మిప్రియ మృతిపై బంధువులు అనుమానం…

హైదరాబాద్

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో ఎక్కడిక్కడ బస్సులు నిలిచిపోయాయి. కార్మికుల సమ్మెకు ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ, ఎస్ డబ్ల్యుఎఫ్, బహుజన కార్మిక యూనియన్‌తో పాటు…

హైదరాబాద్

తెలంగాణ లో ఎక్కడిక్కడ నిలిచిపోయిన బస్సులు

హైదరాబాద్: 43శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకార్మికులు సమ్మె చేయడంతో బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి. మంగళవారం అర్థరాత్రి నుంచి ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయూ కార్మిక సంఘాలు పూర్తిస్థాయిలో సమ్మెబాటపట్టాయి. రాత్రి నుంచే దూరప్రాంతాలకు వెళ్లే…

Featured News

ఆగిన ఆర్‌టీసీ బస్సు

  – చర్చలు విఫలం – నేటి నుంచి ఆర్‌టీసీ సమ్మె హైదరాబాద్‌ మే5(జనంసాక్షి):   ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలపై యాజమాన్యం నుంచి హావిూ లభించకపోవడంతో చర్చలనుంచి ఈయూ, టీఎంయూ…

Featured News

పార్లమెంట్‌లో వస్తుసేవల బిల్లు

– ‘సై’ అన్న కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,మే5(జనంసాక్షి):  వస్తుసేవల పన్నుకు సంబంధించిన బల్లు పార్లమెంటుకు చేరింది. దీనిని జైట్లీ ప్రవేశ పెట్టారు. దయచేసి బిల్లుకు సహకరించండని  ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కాంగ్రెస్‌ కు  అభ్యర్థన చేశారు.  కీలకమైన గ్సూా అంా…

Featured News

మా శిక్షణ శిబిరంపై కూడా విమర్శలా?

– విపక్షాలు హుందాగా వ్యవహరించాలి: హరీశ్‌ నిజామాబాద్‌ /సంగారెడ్డి,మే5(జనంసాక్షి):  టీఆంఎస్‌ శిక్షణా తరగతులను ప్రతిపక్షాలు విమర్శించడం తగదని  నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. నిజాంసాగం ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం    మంత్రి మాట్లడుతూ   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి…

Featured News

తెలంగాణకు రాహుల్‌

– షెడ్యూల్‌ ఖరారు హైదరాబా’,మే5(జనంసాక్షి):  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 10న ఆదిలాబా’ జిల్లా నిర్మల్‌కు రాహుల్‌ చేరుకోనున్నారు. ఓ గిరిజన తండాలో బస చేయనున్నారు. ఈ నెల 11న రైతు ఆత్మ…

Featured News

నిజాం నిధి తరలింపుపై ఆధారాల్లేవ్‌: కేంద్రం

-వివరాలన్నీ బయటపెట్టండి: సీఐసీ న్యూఢిల్లీ, మే 5: ఆరు దశాబ్దాల క్రితం నిజాం నవాబు లండన్‌ బ్యాంకులో దాచిన సొమ్మును పాకిస్థాన్‌కు తరలించిన వ్యవహారానికి సంబంధించి తమవద్ద ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2008లో ఇదే…

Cover Story

హైకోర్టు విభజన జరగాల్సిందే

– దద్ధరిళ్లిన లోక్‌సభ – కేంద్రం తీరుపై మండిపడ్డ తెరాస ఎంపీలు – పోడియంలోకి దూసుకొచ్చిన ఎంపీలు – రెండు సార్లు సభ వాయిదా – 15 రోజుల్లో పరిష్కరిస్తామన్న మంత్రి సదానంద న్యూఢిల్లీ,మే5(జనంసాక్షి): హైకోర్టు విభజన అంశం…