Monday, 2 November 2026

July 2015

Featured News

అగ్రరాజ్యం అమెరికా కళ్లుగప్పిన అబ్దుల్ కలాం.. ఎలా సాధ్యమైంది?

మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పోఖ్రాన్-2 అణు పరీక్షను నిర్వహించేందుకు అగ్రరాజ్యం అమెరికా కళ్లుగప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న ఐదు అగ్రదేశాలకే పరిమితమైన అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని భారత్‌‌ కూడా సొంతం చేసుకోవాలన్న ఏకైక…

Featured News

కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

   మహారాష్ట్రలోని థానే నగరంలో మంగళవారం రాత్రి మూడు అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది క్షతగాత్రులు బయటపడ్డారు. శిథిలాల కింద మరో 20 మంది ఉండవచ్చని సహాయక…

Featured News

రేపు రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు

– కుటుంబ సభ్యుల కోరిక మేరకు భౌతిక ఖాయం తరలింపు – ఏర్పాట్లను పర్యావేక్షిస్తున్న అధికారులు న్యూఢిల్లీ/చెన్నై, జులై 28(జనంసాక్షి): మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం అంత్యక్రియలు గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయనస్వగ్రామం తమిళనాడులోని రామేశ్వరంలో…

Featured News

గ్రామజ్యోతిపై మంత్రి వర్గ ఉపసంఘం కసరత్తు

హైదరాబాద్‌,జులై 28(జనంసాక్షి): గ్రామజ్యోతి కార్యక్రమానికి విధివిధానాలు ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ఉపసంఘం ఇవాళ తొలిసారిగా సమావేశమైంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతికి సంతాపం ప్రకటించిన…

Featured News

ఓటుకునోటు కేసులో చార్జీషీటు దాఖలు చేసిన ఏసీబీ

ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. 39 మంది సాక్షులను విచారించి, 25 పేజీల అభియోగ పత్రంతో పాటు 316 పేజీల అనుబంధ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. ఐపీసీ…

Featured News

విస్తృత ధర్మాసనానికి మెమన్‌ కేసు

ముంబై జులై 28(జనంసాక్షి): ముంబై వరుస పేలుళ్ళ కేసులో ముద్దాయిగా తేలిన యాకూబ్‌ మెమన్‌కు విధించిన ఉరిశిక్ష రద్దుపై నెలకొన్న ఉత్కంఠతకు మంగళవారం కూడా తెరపడలేదు. తనకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఈ దోషి పెట్టుకున్న పిటీషన్‌ను…

Cover Story

ఆసేతు హిమాచలం..కలాంకు సలాం

– పార్థీవదేహానికి ప్రముఖుల నివాళి – ఘనంగా త్రివిధ దళాలు, రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి న్యూఢిల్లీ,జులై 28(జనంసాక్షి):భారత మాత ముద్దు బిడ్డ జాతి గర్వించదగ్గ మహానీయుడు మాజీ రాష్ట్రపతి భారత రత్న ఏపీజే అబ్దుల్‌…

Featured News

గుర్‌దాస్‌పూర్‌ ఆపరేషన్‌ పూర్తి

– హోరాహోరీ ఎన్‌కౌంటర్‌ – నలుగురు మిలిటెంట్ల హతం – మిలిటెంట్ల తూటాలకు ఎనిమిది మంది మృతి – మృతుల్లో ఎస్పీతో సహా నలుగురు పోలీసులు, ముగ్గురు పౌరులు పంజాబ్‌ 27 జూలై (జనంసాక్షి): పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలో…

Featured News

కడు పేదరికంలో ముస్లింలు

– నెలకు వెయ్యి రూపాయల ఆదాయం లేని కుటుంబాలు – 12 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడ్డాం – సమగ్ర అధ్యయనం చేయండి: సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ 27 జూలై (జనంసాక్షి): రాష్ట్రంలో ముస్లీంలు కడు పేదరికంలో ఉన్నరని ముఖ్యమంత్రి…

Cover Story

నింగికెగసిన మహోన్నత శిఖరం

భారత్‌ ‘అణు’ పితామహుడు అబ్దుల్‌ కలాం ఇకలేరు – కలాం.. నీకు ప్రపంచం తలవంచి సలాం – మిస్సైల్‌ మ్యాన్‌ను దేశం మిస్సైయింది – దేశం కోసం బ్రహ్మచర్యం – జీవితం దేశానికే అంకితం – రామేశ్వరం నుంచి…