Tuesday, 3 November 2026

August 2015

తెలంగాణ

హైదరాబాద్‌ : ఎయిర్‌పోర్టులో కిలోన్నర బంగారం పట్టివేత

శంషాబాద్‌, ఆగస్టు 25 : శంషాబాద్‌ విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ

గిరిజనుల సమస్యలపై చెల్లప్ప కమిటీ అధ్యయనం

నల్గొండ, ఆగస్టు 25 : గిరిజనుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన చెల్లప్ప కమిటీ నల్గొండ జిల్లాలో పర్యటించింది. గిరిజన ఉపకులాలైన ఖైతి, లంబాడ, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంపై ప్రజల నుంచి అభిప్రాయాలను కమిటీ…

హైదరాబాద్

నేటినుంచి తెలంగాణలో అర్చకుల సమ్మె

హైదరాబాద్‌, ఆగస్టు 25 : తమకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండు చేస్తూ నేటినుంచి తెలంగాణలో అర్చకులు సమ్మెకు దిగారు. నిత్యపూజల అనంతరం ఆలయాలను మూసివేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం తాము ఆమరణ నిరాహార దీక్షకు కూడా…

తెలంగాణ

టీటీడీ ‘మనగుడి’కి ఏర్పాట్లు పూర్తి

హిమాయత్‌నగర్‌ : ప్రభుత్వ దేవాదాయ శాఖ, టీటీడీ-ధర్మప్రచార పరిషత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి నిర్వహించతలపెట్టిన ‘మనగుడి’ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ధర్మప్రచార పరిషత్‌ హైదరాబాద్‌ ఏఈఓ ఉషానందిని తెలిపారు. సోమవారం ఆమె…

తెలంగాణ

తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపిన రమ

పంజాగుట్ట : తాను మరణిస్తూ మరో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపింది గృహిణి. ఖమ్మం జిల్లాకు చెందిన టి.రమ (40) ఈ నెల 21న ఖమ్మంలో భర్త లక్ష్మయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. లక్ష్మయ్యకు స్వల్ప…

హైదరాబాద్

రూ. 10కే మట్టిగణపతి

సబ్సిడీ ధరలకు విగ్రహాలు విక్రయించనున్న టీపీసీబీ హైదరాబాద్‌ సిటీ : పర్యావరణ గణపతులను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియత్రణ మండలి (టీపీసీబీ) అందుబాటులోకి తీసుకురానుంది. ఐదు నుంచి ఏడు ఇంచుల మట్టిగణపతులను రూ.10కే ప్రజలకు అమ్మడానికి ఏర్పాట్లు చేస్తోంది.…

తెలంగాణ

వెబ్‌సైట్‌ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ

ఖైరతాబాద్‌: నిరుద్యోగులు, గృహిణులు, శారీరక వికలాంగుల కోసం హ్యాపీ వె బ్స్‌ సంస్థ ద్వితీయ వార్షికోత్పవం సందర్భంగా సృజనాత్మక వెబ్‌సైట్‌ డిజైనింగ్‌లో వా రం రోజుల పాటు ఉచిత శిక్షణ అందిచనున్నట్లు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శ్రీలత వెంకట్‌…

తెలంగాణ

ర్యాగింగ్‌ వ్యతిరేక వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ జాగృతి విద్యార్థి ఫెడరేషన్‌ (టీజేఎస్‌ ఎఫ్‌) ఓయూ కన్వీనర్‌ వెంకట్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ర్యాగింగ్‌ వ్య తిరేక వాల్‌ పోస్టర్‌ను ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో సోమవారం ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమానికి…

హైదరాబాద్

మారిషస్‌లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్‌ సిటీ: తెలుగు రాషా్ట్రల్లో పుట్టి, పెరిగి తెలుగు భాషను మర్చిపోతున్న ఈ కాలంలో మారిషస్‌లోని తెలుగువారు భాషను కన్నతల్లిలా కాపాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు తెలుగు…

తెలంగాణ

ఆస్తి దక్కదని భర్తను హత్య చేసిన ఇల్లాలు

అమీర్‌పేట: పరాయి మహిళ మోజులో పడి ఆస్తి తమకు దక్కకుండా చేస్తున్నాడనే అక్కసుతో కట్టుకున్న భర్తను హతమార్చింది ఓ ఇల్లాలు. హత్య మిస్టరీని 24 గంటల్లోనే ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఛేదించారు. పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…