కాలువలోకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు
హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో కాలువలోకి కాలేజీ బస్సు దూసుకెళ్లింది. తాడేపల్లిగూడెం మండలం ఉమ్మడివారిగూడెం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.…










