Wednesday, 4 November 2026

August 2015

Featured News

బడ్జెట్‌ బరాబర్‌గా ఉంది: ఈటెల

హైదరాబాద్‌,ఆగస్ట్‌22(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఆర్థిక శాఖ అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగానే ఆదాయ వ్యయాలు ఉన్నాయన్నారు. భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని…

Featured News

కరాచీలోనే దావూద్‌

– ఆధారాలు సంపాదించిన భారత్‌ మీడియా న్యూఢిల్లీ,ఆగస్ట్‌22(జనంసాక్షి): ముంబయి బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్‌ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నారని తేలింది. ఇంతకాలం తమకు తెలియదంటూ బుకాయించిన పాక్‌ ఇప్పుడు నోరు వెళ్లబెట్టేలా ఆధారాలను ఇండియా సంపాదించింది.  భారత నిఘావర్గాలిచ్చిన…

Featured News

సీఎం కేసీఆర్‌ చైనా పర్యటన ఖరారు

హైదరాబాద్‌ ఆగస్ట్‌ 22(జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వచ్చే నెలలో చైనా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. చైనాలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. పర్యటన సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్‌,…

Featured News

వాషింగ్టన్‌ అడవుల్లో దావాగ్ని

13 మంది మృతి హైదరాబాద్‌ ఆగస్ట్‌22(జనంసాక్షి): అమెరికా వాషింగ్టన్‌ రాష్ట్రంలోని అడవుల్లో గత కొద్ది రోజులుగా కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తోంది. మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది అగ్నికి ఆహుతయ్యారని అధికారులు తెలిపారు. కార్చిచ్చు అనేక పట్టణాలకు…

Cover Story

భారత్‌లో పెట్టుబడులకు విదేశీ సంస్థల ఆసక్తి – వెంకయ్యనాయుడు

స్మార్ట్‌ సిటీలకు తెలంగాణ అనుకూలం – కేటీఆర్‌ హైదరాబాద్‌ ఆగస్ట్‌22(జనంసాక్షి): ప్రధాని మోడీ విధానాలు నచ్చి పెట్టుబడులకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచ మార్కెట్లు భారత్‌ వైపు చూస్తున్నాయన్నారు. భారత్‌లో…

Featured News

కృష్ణా జిల్లాలో చేపల వాన

కృష్ణా: జిల్లాలో చేపల వర్షం కురిసింది. చందర్లపాడు మండలం కోనాయపాలెంలో నిన్న రాత్రి వర్షం పడింది. వాన కురవటం ప్రారంభమైన కాసేపటికే చేపలు పడుతుంటడాన్ని గ్రామస్తులు గమనించారు. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చేపల వర్షం కురవలేదు.…

Featured News

కుటుంబం ప్రాణం మీదికి తెచ్చిన ‘ర్యాగింగ్’

ఆదిలాబాద్ : సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య గొడవ ఓ కుటుంబం ప్రాణం మీదికి తెచ్చింది. జిల్లాలోని శ్రీరాంపూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో సాయి భార్గవ అనే విద్యార్థి సెకండియర్ చదువుతున్నాడు. విద్యార్థుల మధ్య గొడవలో భార్గవ్ ప్రమేయముందని… తమను…

Featured News

పోలీసుల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌… ఇద్దరికి గాయాలు

హైదరాబాద్‌: నగరంలో బైక్‌ రైడర్లు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించి ఇద్దరు యువకులు గాయపడ్డారు. వెంకటగిరికి చెందిన ఇద్దరు యువకులు డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. తప్పించుకునే క్రమంలో కిందజారి…

Featured News

రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఒకరు మృతి చెందారు. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మీర్‌చంద్‌ పార్క్ హయత్‌ హోటల్లో జరగనున్న చిరంజీవి బర్త్ డే వేడుకలను ఆర్గనైజ్‌ చేస్తున్నాడు. ఏర్పాట్లు పూర్తి కావడంతో…

Featured News

గవర్నర్‌తో మంత్రి కేటీఆర్‌ భేటి

– తెలంగాణ హబ్‌ ప్రారంభానికి ఆహ్వానం హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా వచ్చేనెల 7న టీ-హబ్‌ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించారు. టీ-హబ్‌పై గవర్నర్‌ ఆసక్తి కనబరిచారని,…