డీఎస్‌కు అందలం
– ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా నియామకం హైదరాబాద్,ఆగస్ట్21(జనంసాక్షి): ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరిన పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ను ప్రభుత్వం ప్రత్యేక సలహాదారుగా కేబినేట్ ¬దాలో నియమించారు. టిర్‌ఎస్ లో చేరిన కొద్ది రోజులకే ఆయనకు…






