హైదరాబాద్ : ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో విద్యార్థుల ఆందోళన
మియాపూర్, ఆగస్టు 20 : మియాపూర్ ఎన్‌ఆర్‌ఐ కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో తమకు భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు హాస్టల్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
మియాపూర్, ఆగస్టు 20 : మియాపూర్ ఎన్‌ఆర్‌ఐ కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో తమకు భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు హాస్టల్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
రాంనగర్, ఆగస్టు 20 : రాంనగర్ మేడిబాయి బస్తీలో ప్రహరీగోడ కూలింది. ఈ సంఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల గోడ కూలిందని స్థానికులు…
రాంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులు బీ-ఫార్మసీ, డీ-ఫార్మసీ చేసేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినట్లు రాంనగర్‌లోని సాధన కళాశాల ఓపెన్…
జేఎన్‌టీయూ : పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విద్యార్థులు సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ పర్యావరణ పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో కూకట్‌పల్లి జేఎన్‌టీయూలోని జేఎన్ ఆడిటోరియంలో పర్యావరణ…
ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ పరిధితో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలో నిర్వహిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు గురువారం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఓయూ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కిషన్ తెలిపారు.…
సికింద్రాబాద్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని దక్షిణమధ్యరైల్వే హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణాసింగ్ చెప్పారు. బుధవారం జరిగిన హైదరాబాద్ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం…
పంజాగుట్ట: వ్యభిచార గృహాలను నిర్వహిస్తూ తరుచూ పోలీసులకు పట్టుబడుతున్న ఇద్దరు నిర్వాహకులపై పంజాగుట్ట పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. రాజమండ్రికి చెందిన మాదిరెడ్డి జయమ్మ, విశాఖపట్నానికి చెందిన జి. రాణిపై పంజాగుట్ట పీఎస్ పరిధిలో 9కి పైగా…
చాదర్‌ఘాట్: తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మలక్‌పేట నల్లగొండ చౌరస్తాలోని సిమ్లా గార్డెన్‌లో…
కూకట్‌పల్లి : సంతానం కలగడం లేదని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూట్‌పల్లి వివేక్‌నగర్‌లో నివాసం ఉండే పిల్లి ఉదయ్‌కుమార్ (32) సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2008లో రాదికతో వివాహం జరిగిం ది. కానీ ఇప్పటి…
నాంపల్లి : రెండు తెలుగు రాషా్ట్రల నుంచి ఈ దఫా సుమారు 7,000 మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లనున్నారు. యాత్రికులకు బస, అవగాహన శిబిరాలు, విమానాల్లో పంపడం వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా ఈ…