Wednesday, 4 November 2026

August 2015

Featured News

ఉల్లి ధరలపై కేంద్రం దృష్టి

ఉల్లి ధరల ఘాటుతో కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఢిల్లీలోనే కిలో ఉల్లిపాయలు రూ.80కు చేరిన దరిమిలా వీలైనంత త్వరగా పదివేల టన్నుల మేర ఉల్లిని దిగుమతి చేసుకోవాలంటూ ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటీసీని ఆదేశించింది.

సీమాంధ్ర

అన్నదమ్ముల మధ్య ఘర్షణలో ఒకరి మృతి

 శ్రీకాకుళం, ఆగస్టు 19 : రణస్థలంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో అప్పన్న అనే వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.

సీమాంధ్ర

చిత్తూరు: ఏనుగుల బీభత్సంతో పంటలు ధ్వంసం

రామకుప్పం, ఆగస్టు 19 : రామకుప్పం మండలంలోనిని ఎస్‌ గొల్లపల్లి, రామాపురం తండా, పీఎంకే తండాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అరటి, వరి, కూరగాయల పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. దీంతో రైతులు భయాందోళనలు చెందుతున్నారు. 

సీమాంధ్ర

అనంతపురం : పాము కరిచిందనే అనుమానంతో నలుగురు పిల్లలకు చికిత్స

ఉరవకొండ రూరల్‌, ఆగస్టు 19: ఇంట్లో పరుపు కింద ఉన్న పాము నలుగురు పిల్లలకు కరిచిందనే అనుమానంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఉరవకొండ మండలం పెద్దముస్సూరు గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో పడుకున్న నలుగురు పిల్లల్ని…

సీమాంధ్ర

భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష

 కలువాయి, ఆగస్టు 19 : పెళ్లి అయిన రెండేళ్లకు పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురమ్మని భర్త వేధిస్తున్నాడని ఓ భార్య మౌన దీక్ష చేపట్టిన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. కలువాయి ఎస్సీకాలనీలో భర్త ఇంటి ఎదుట…

సీమాంధ్ర

యువతిని నిర్బంధించి వ్యభిచారం

జయవాడ, ఆగస్టు 19 : పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువతిని విజయవాడలో నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయించిన సంఘటన జరిగింది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం నుంచి ఓ యువతిని పింకీ అనే మహిళ తీసుకువచ్చి పెనమలూరు మండలం మురళీనగర్‌ వాసి…

మహబూబ్ నగర్

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 19 : గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలో మృతదేహం లభ్యంకాగా…. ఈ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది… అన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈమె ఆత్మహత్యకు…

హైదరాబాద్

గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరిన టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి

హైదరాబాద్, ఆగస్టు 19 : గవర్నర్ నరసింహన్ కలిసేందుకు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అపాయింట్‌మెంట్ కోరారు. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ఆయా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేసింది. అయితే… దీనిపై తెలంగాణ ప్రభుత్వం కిమ్మనకుండా ఉంటోందని…

హైదరాబాద్

హైదరాబాద్‌లో ఘనంగా నాగులపంచమి

హైదరాబాద్, ఆగస్టు 19 : నాగులపంచమి పర్వదినాన్ని నగరవాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు.

కరీంనగర్

కరీంనగర్ జిల్లాలో… ఎంపీ కవిత పర్యటన

కరీంనగర్, ఆగస్టు 19 : నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత బుధవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ‘మన పల్లెలో మన ఎంపీ’ పేరుతో జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టిన ఎంపీ గత నాలుగు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో…