Wednesday, 4 November 2026

August 2015

కరీంనగర్

కరీంనగర్‌ : వర్షాల కోసం వరుణయాగం

వేములవాడ, ఆగస్టు 19 : వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో వర్షాల కోసం మూడు రోజుల పాటు వరుణయాగం జరిగింది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో నాగులపంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు మహిళలు…

హైదరాబాద్

హైదరాబాద్‌లో అర్ధరాత్రి చైన్‌స్నాచర్ల ఘాతుకం

మలక్‌పేట, ఆగస్టు 19 : హైదరాబాద్‌ నగరంలోని మలక్‌పేట ఫ్లైఓవర్‌ దగ్గర అర్ధరాత్రి చైన్‌స్నాచర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. బైక్‌పై వెళుతున్న దంపతులను చైన్‌స్నాచర్లు వెంబడించి వర్దనమ్మ మెడలోని బంగారు గొలుసును స్నాచర్లు లాగారు. దీంతో వర్దనమ్మ బైక్‌పై నుంచి…

హైదరాబాద్

ఎంఎంటీఎస్‌పై చైతన్య కార్యక్రమం

సికింద్రాబాద్‌ : హైదరాబాద్‌ డివిజన్‌లోని ఎంఎంటీఎస్‌ సేవలకు ప్రజాధరణను పెంపొందించేందుకు దక్షిణమధ్య రైల్వే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా మంగళవారం సీతాఫల్‌మండి-ఫలక్‌నుమా-ఉందానగర్‌ సెక్షన్‌లో విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేగవంతమైన, చౌక అయిన, సురక్షితమైన, సమయపాలనతో కూడిన…

హైదరాబాద్

‘సుల్తాన్‌-ఉల్‌-ఉలూమ్‌’కు నేషనల్‌ అక్రిడేషన్‌

హైదరాబాద్‌ సిటీ: బంజారాహిల్స్‌ లోని సుల్తాన్‌-ఉల్‌-ఉలూమ్‌ ఫార్మసీ కళాశాలకు నేషనల్‌ అక్రిడేషన్‌ లభించింది. న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడేషన్‌ కమిటీ ఈ కళాశాలకు అక్రిడేషన్‌ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వాషింగ్టన్‌ ఎకార్డ్‌ ప్రకారం ఈ అక్రిడేషన్‌ పొందిన…

తెలంగాణ

ఓయూ అలూమ్ని వెబ్‌సైట్‌ ప్రారంభం

22న ఇంజనీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్థుల (అలూమ్ని) జనరల్‌ బాడీ సమావేశం ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రాంచంద్రం తెలిపారు.…

హైదరాబాద్

అంబేద్కర్‌ వర్సిటీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల తేదీ పొడిగింపు

హైదరాబాద్‌ సిటీ : డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ కోసం దరఖాస్తు గడువును ఈనెల 24 వరకు పొడగిస్తున్నట్లు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రిజిసా్ట్రర్‌ సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షను అగస్టు 30న నిర్వహిస్తున్నట్లు…

హైదరాబాద్

ఐటీఐల్లో అడ్మిషన్లకు సెకండ్‌ఫేజ్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ సిటీ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలలో మిగిలిపోయిన సీట్లకు అడ్మిషన్ల కోసం రెండో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు ఓల్డ్‌సిటీ ఐటీఐ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ హమీద్‌ఖాన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఆసక్తి గల విద్యార్థులు…

తెలంగాణ

రైల్వే పోలీస్‌స్టేషన్‌ నుంచి అంతర్రాష్ట్ర మహిళా దొంగల పరారీ

అడ్డగుట్ట: సికింద్రాబాద్‌ రైల్వే పోలీసుల అదుపులో ఉన్న మహారాష్ట్రకు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర మహిళా దొంగలు మహిళా కానిస్టేబుల్‌ కళ్లుగప్పి పరారయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈనెల 11వ తేదీ ఉదయం 6.45 గంటలకు జగద్గిరిగుట్టకు…

Featured News

చీప్‌ లిక్కర్‌ తాగితే ఆరోగ్యం చెడిపోదా – నాగం …తెలంగాణ బచావో

హైదరాబాద్‌, ఆగస్టు 19 :గుడుంబా తాగితే అనారోగ్యం పాలైతే… చీప్‌లిక్కర్‌ తాగితే ఆరోగ్యం చెడిపోదా అని మాజీమంత్రి, తెలంగాణ బచావో మిషన్‌ వ్యవస్థాపకులు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బచావో మిషన్‌ కార్యాలయాన్ని నాగం ప్రారంభించారు. కేసీఆర్‌ ఏడాదిలో…

Featured News

తెలంగాణకు ఏమిటి.. కేంద్రంపై ఒత్తిడి పెంచనున్న కేసీఆర్ సర్కారు

  బిహార్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వంలోనూ సరికొత్త ఆశలకు తెర తీసింది. తమది కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రమేనని, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమకూ ప్రత్యేకంగా ప్యాకేజీ, రాయితీలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చాలా రోజులుగా…