Wednesday, 4 November 2026

August 2015

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సు‌ను లారీ ఢీకొనడంతో 20 మందికి గాయాలు

ప.గో,ఆగస్టు 17: భీమడోలు దగ్గర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు‌కు ఎదురుగా వస్తున్నా లారీ ఢీకొనడంతో 20 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని…

సీమాంధ్ర

మారేడుమిల్లి అటవీప్రాంతంలో నాలుగు బస్తాల గంజాయి స్వాధీనం

రాజమండ్రి,ఆగస్టు 17: మారేడుమిల్లి అటవీప్రాంతంలో వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న నాలుగు బస్తాల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు ఇద్దరిని అరెస్టు చేయగా బైక్,వ్యాన్‌ను పోలీసులు సీజ్ చేశారు. వీరేకాక ఇంకా అటవిప్రాంతంలో గంజాయిని సరఫరా చేసే…

Featured News

నేడు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి,ఆగస్టు 17: నేడు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతుండగా, నడకదారిన వెళ్లే భక్తులకు 5 గంటల సమయం పడుతోందని ఆలయ వర్గాలు తెలుపుతున్నాయి

సీమాంధ్ర

ఇంటింటికి సంస్కృతం

గుంటూరు (సాంస్కృతికం): ఇంటింటికి వెళ్లి జనుల్ని కలవడం ద్వారా ఆత్మీయమైన సంస్కృత ప్రచార ప్రభావం అవుతుందని సంస్కృత భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ డీఎన్‌ దీక్షిత్‌ అన్నారు. ఆదివారం హిందూ కళాశాల ప్రాంగణంలో యువజన సమావేశం జరిగింది. ఈ…

సీమాంధ్ర

కడప: భర్త చేతిలో భార్య హత్య

ముద్దనూరు: మండల పరిఽధి పెనికలపాడు గ్రామంలో శనివారం రాత్రి తెల్లపోరి లత (30)ను ఆమె భర్త చండ్రాయుడు హత్య చేసినట్లు ఎస్‌ఐ యుగంధర్‌ తెలిపారు. పెనికలపాడు గ్రామానికి చెందిన లత, చండ్రాయుడులకు 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి…

సీమాంధ్ర

కడప: లారి ఢీకొని ఇరువురికి గాయాలు

మైదుకూరు రూరల్‌ : మున్సిపాలిటీ పరిధిలోని కేసీ కెనాల్‌ బంగ్లా వద్ద ఆది వారం సాయంత్రం లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ద్విచక్ర వాహనంపై చాపాడు మండలం నుంచి మైదు కూరుకు వస్తున్న ఇరువురిని…

సీమాంధ్ర

కడప: పాఠశాలల మూసివేత జీవోను రద్ధుచేయాలి

వేంపల్లె: తెలుగు మీడియం ఉన్న పాఠశాలలను మూసివేసే జీవోను రద్ధుచేయాలని ఎస్టీయూ నేతలు డిమాండ్‌ చేశారు. తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం ఎస్టీయూ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిలర్‌ నరసింహారెడ్డి, జిల్లా…

సీమాంధ్ర

అనంతపురం: టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా నారాయణ

కళ్యాణదుర్గం టౌన్‌ : తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా దొడగట్ట నారాయణను, మండల కన్వీనర్‌గా డీకే రామాంజనేయులను ఎంపిక చేసినట్లు ఆపార్టీకార్యాలయం నుంచి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కొన్ని నెలలక్రితం పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం అందులో…

సీమాంధ్ర

అనంతపురం: నేడు గంగవరంలో కుంబాభిషేకం

బెళుగుప్ప : మండలంలోని గంగవరం శివాలయంలో సోమవారం కుంబాభిషేకం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. నేటి వరకు చినకు నేలరాలక పోవడంతో వర్షంకోసం పూజలు నిర్వహిస్తున్నామన్నారు. 101 బిందెలతో శివుడికి జలాభిషేకం నిర్వహిస్తామని, భక్తాదులు, రైతులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం…

Featured News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ లో బంగారం పట్టివేత

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టు బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారుతోంది. గత కొన్ని రోజులుగా కస్టమ్స్ అధికారులు చేస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం బయటపడుతోంది. అధికంగా సంపాదించవచ్చనే ఆశతో కొంతమంది దొడ్డిదారిన తరలించాలని శంషాబాద్ ఎయిర్…