Wednesday, 4 November 2026

August 2015

Featured News

గ్రామజ్యోతి’పై నేతల్లో ఆశలు..

హైదరాబాద్ : గ్రామజ్యోతి కార్యక్రమంపై టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. నామినేటెడ్‌ పదవులు పొందేందుకు ఇది ఎంట్రెన్స్‌ లాంటిదన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. అందుకే బాస్‌ నుంచి మంచి మార్కులు కొట్టేందుకు ఆయనకు ఇష్టమైన గ్రామజ్యోతిని వేదికగా…

తెలంగాణ

నేటి నుండి గ్రామాల చుట్టూ ప్రజాప్రతినిధుల ప్రదిక్షణలు..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రజలు సూచించిన మేరకు గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశంగా చెబుతోంది. దీని ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని…

Featured News

నేడు గంగాదేవిపల్లి వేదికగా గ్రామజ్యోతి

– ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 17న గ్రామజ్యోతి కార్యక్రమం ప్రారంభం కానుంది. వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లిలో సోమవారం ఉదయం 11.45 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని…

Featured News

సైనాను అభినందించిన రాష్ట్రపతి, సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి): ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించిన సైనా నెహ్వాల్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభినందించారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీలో శనివారం జరిగిన సెమీ…

Featured News

పాక్‌ మళ్లీ కాల్పులు

– యథేచ్ఛగా ఒప్పందాల ఉల్లంఘన – పాకిస్తాన్‌ హై కమిషన్‌కు సమన్లు ఢిల్లీ,జమ్ము ఆగష్టు 16 (జనంసాక్షి): పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. వరుసగా రెండోరోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అధీన రేఖ వెంబడి…

Featured News

కోర్టు పరిధిలో హైకోర్టు విభజన

– న్యాయ విద్య ప్రమాణాలు మెరుగుపర్చాలి – లా కమిషన్‌, భారత బార్‌ కౌన్సిల్‌ చొరవ చూపాలి – నల్సార్‌ యూనివర్సిటీలో స్నాతకోత్సవం – విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ శామీర్‌పేట,…

Featured News

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి

– పంజాబ్‌ హోంమంత్రితో సహా 12 మంది మృతి హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి): పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉగ్రవాదులు ఆదివారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పంజాబ్‌ రాష్ట్ర ¬ంమంత్రితో సహా 12 మంది మృతి చెందారు.…

Cover Story

అరబ్‌తో భారత్‌ బంధం బలమైనది

– అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీ – షేక్‌ జాయెద్‌ మస్‌జిద్‌ను సందర్శించిన ప్రధాని హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి): రెండు రోజుల యూఏఈ పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ అబుదాబి చేరుకున్నారు. అబుదాబిలో షేక్‌ జాయేద్‌…

అంతర్జాతీయం

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి..

hare అమెరికా : ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలకు చెందిన తాటికొండ బాల సురేంద్ర (25) అమెరికాలో మృతి చెందాడు. టెక్సాస్ కు గత నెల 22న స్నేహితులతో వెళ్లిన సురేంద్ర ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయి మృతి…