Wednesday, 4 November 2026

August 2015

అంతర్జాతీయం

కొనసాగుతున్న కాల్పులు.

జమ్మూ కాశ్మీర్ : సరిహద్దు ప్రాంతమైన బాల్కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ కాల్పులు కొనసాగిస్తోంది. భారత భద్రతా దళాలు ఈ కాల్పులను తిప్పి కొడుతున్నాయి. పాక్ జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు సాధారణ పౌరులు మృతి చెందగా 15…

అంతర్జాతీయం

పాక్ కాల్పులు..5 గురి మృతి.

జమ్మూ కాశ్మీర్ : దేశ సరిహద్దు ప్రాంతమైన బాల్కోట్ ప్రాంతంలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు సాధారణ పౌరులు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. ఫైరింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం

మహబూబ్ నగర్

నీటి చౌర్యానికి పాల్పడుతున్న కర్ణాటక : ఎంపీ జితేందర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 16 : కర్ణాటక ప్రభుత్వం నీటి చౌర్యానికి పాల్పడుతోందని పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఆయా ప్రాజెక్టుల నిర్మాణం జరుపుతోందని, దీనిపై కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా… ఎన్డీఏ…

ఖమ్మం

మణుగూరులో… డెంగ్యూతో నాలుగేళ్ల బాలుడు మృతి

ఖమ్మం, ఆగస్టు 16 : ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను డెంగ్యూ, మలేరియా జ్వరాలు వణికిస్తున్నాయి. మలేరియాతో వెంకటాపురం మండలంలో గత రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి మృతిచెందిన విషయం మరిచిపోకముందే… తాజాగా మణుగూరు మండలంలో డెంగ్యూతో…

నల్లగొండ

అనుముల మండలంలో దొంగల బీభత్సం

నల్గొండ, ఆగస్టు 16: జిల్లాలోని అనుముల మండలంలో దొంగల బీభత్సం సృష్టించారు. మండలంలోని నాయుడుపాలెం, పేరూరు, అంజనేయతండాలోని ఆలయాల్లోకి చొరబడి రూ.3 లక్షల విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం…

మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్: డ్రైనేజీలో మునిసిపల్ కార్మికుడి మృతదేహం

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 16: జిల్లాలోని వనపర్తిలో ఓ మునిసిపల్‌ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహం డ్రైనేజీ కాలువలో లభ్యమైంది. దీంతో కార్మికుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా అతడిని హత్యచేసి కాలువలో పడేసి ఉంటారని…

నల్లగొండ

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

నల్గొండ, ఆగస్టు 16: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం కావడంతో భక్తుల తాకిడి మరింత ఎక్కువైంది. స్వామి వారి దర్శనానికి ఐదు గంటల సమయం…

హైదరాబాద్

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

హైదరాబాద్, ఆగస్టు 16: నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రారంభమైన చిన్నపాటి చినుకులు భారీ వర్షంగా మారింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదయాన్నే…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు

మ్మం, ఆగస్టు 16: జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి వద్ద చీకుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం దాటికి గ్రామాలు జలమయమ్యాయి. దాదాపు 25 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో…