ఆటో, బైక్ ఢీ – వ్యక్తి మృతి
అనంతపురం ఓల్డ్‌టౌన్: నగర శివారులోని జేఎన్‌టీయూ రో డ్డులో ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్న ప్రమాదంలో రాప్తాడుకు చెం దిన రామాంజినేయులు కుమారుడు బోయ ముత్యాలన్న(29) మృతి చెందాడు. బేల్దారి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఎదురుగా…
