Tuesday, 3 November 2026

September 2015

హైదరాబాద్

సోలార్‌ ఉచిత శిక్షణ తరగతులు

హైదరాబాద్‌ సిటీ : కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఏవియాన్‌ టెక్నో సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత సోలార్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తునట్లు ఎలక్ర్టిసిటీ బోర్డు సభ్యుడు నక్కా యాదగిరి తెలిపారు. ఎన్‌ఐఎస్‌ఈ, ఎన్‌ఎస్‌డీసీ, ఎంఎన్‌ఆర్‌ఈ ద్వారా ఉత్తీర్ణులైన వారికి…

సీమాంధ్ర

రేపటి నుంచి పురందేశ్వరి జిల్లా పర్యటన

చిత్తూరు, :  కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురందేశ్వరి శుక్ర, శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో ఆమె జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై జరిగే అవగాహన…

సీమాంధ్ర

నేడు తిరుపతిలో రైతు కోసం చంద్రన్న యాత్ర !

తుమ్మలగుంట,  రైతు కోసం చంద్రన్న యాత్ర గురువారం తిరుపతికి చేరుకోనుంది. ఇందుకోసం ఎస్వీ పశువైద్య కళాశాల క్రీడా మైదానంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టారు.ఉదయం 9.30గంటల నుంచి 11గంటల మధ్య కాలేజీ ఆవరణలో ఏర్పాటుచేసిన పాడిరైతుల సమాచార…

సీమాంధ్ర

బక్రీదు సందర్భంగా రేపు ప్రభుత్వ సెలవు

నెల్లూరు ,  బక్రీదు పర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని సంయుక్త కార్మిక కమిషనర్‌ ఇన్‌చార్జి మేన వరహాలరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని దుకాణాలు, పరిశ్రమలను ఆ రోజు తప్పని…

హైదరాబాద్

నేడు గవర్నర్‌ను కలవనున్న ఏపీ కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్, ఏపీ కాంగ్రెస్‌ నేతలు నేడు గవర్నర్‌ను కలవనున్నారు. నీటిసంఘాల ఎన్నికల తీరుపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాకుండా ఏపీలోని వివిధ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైన తీరును గవర్నర్ కు వివరించనున్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని…

హైదరాబాద్

కిడ్నాప్ కు గురైన రాకేష్ రెడ్డి హత్య…

హైదరాబాద్,: జవహర్‌నగర్‌లో దారుణం జరిగింది. నిన్న కిడ్నాపైన రాకేష్‌రెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాకేష్‌రెడ్డిని కత్తులతో పొడిచి దుండగులు కిరాతకంగా చంపారు. రాకేష్ ను విడిచిపెట్టడానికి దుండగులు కుటుంబ సభ్యులను రూ.8 లక్షలు డిమాండ్ చేయగా వారు…

హైదరాబాద్

జూనియర్ డాక్టర్ అదృశ్యం

హైదరాబాద్ : కూకట్‌పల్లి పరిధిలో జూ. డాక్టర్‌ నాగదుర్గారాణి అదృశ్యమయ్యింది. కుటుంబ సభ్యులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగదుర్గారాణి అపోలో ఆస్పత్రిలో జూ. డాక్టర్‌గా పనిచేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగదుర్గారాణి అదృశ్యం…

సీమాంధ్ర

నిమజ్జనం సందర్భంగా గుండె పోటుతో ఇద్దరు మృతి

అనంతపురం, హిందూపురంలో విషాదం జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్‌లు చేస్తూ గుండె పోటుతో ఇద్దరు మృతి చెందారు. నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనుకున్న నిర్వాహకులు తీన్మార్ ను ఏర్పాటు చేశారు. దీంతో డాన్స్ చేసిన ఇద్దరు అక్కడికక్కడే…

ఆదిలాబాద్

గణేష్ నిమజ్జనంలో అపశృతి, ముగ్గురి మృతి

అదిలాబాద్ ,ఇంద్రవెళ్లి మండలం పివి గ్రామంలో గణేష్ నిమజ్జనంలో అపశృతి జరిగింది. విద్యుద్ఘాతంతో ముగ్గురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలముకున్నాయి. గణేష్ చతుర్థి తమ కుటుంబంలో…

సీమాంధ్ర

పోలీసులపై దాడి చేసి, పరారైన ఎర్రదొంగలు

చిత్తూరు,చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో ఎర్రగుట్ట దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల కూంబింగ్‌ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లదాడి చేశారు. పోలీసులు వీరిని నియంత్రించడానికి గాల్లోకి…