Tuesday, 3 November 2026

September 2015

Featured News

గోదావరిపై ఎత్తిపోతల పథకం

గోదావరి జలాల్లో మన వాటాను పూర్తిగా వాడుకోడానికి.. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తున్నది. గోదావరిపై ఇప్పటికే పలు ప్రాజెక్టులను కట్టాలని నిర్ణయించిన సర్కార్‌.. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఎంపీ కవితతో పాటు…

తెలంగాణ

ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు లేదు :టిఆర్ ఎస్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు లేదని టిఆర్ ఎస్ ఎమ్మెల్యే అన్నారు. నేటి నుండి ప్రారంభం తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు అసెంబ్లీ ఆవరణకు వచ్చిన ఆయన టెన్ టివితో మాట్లాడుతూ తెలంగాణ…

తెలంగాణ

9న బార్ అసోసియేషన్ ఎన్నికలు

అక్టోబర్‌ 9న నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల అధికారిగా కే పాపిరెడ్డి, అదనపు ఎన్నికల అధికారులుగా మహ్మద్ ముజాఫరుల్లాఖాన్, కొండూరు వినోద్‌కుమార్‌ను నియమించినట్టు అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బీ కొండారెడ్డి, చింతల కృష్ణ…

Featured News

సంతాప తీర్మానాన్ని బలపర్చిన ఆల్‌పార్టీ

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అబ్దుల్ కలాం సంతాప తీర్మానాన్ని విపక్షాలు బలపర్చాయి. జీవితమంతా దేశానికే అంకితమిచ్చిన త్యాగధనుడు అబ్దుల్ కలాం అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానా రెడ్డి అన్నారు. తర్వాత టీడీపీ నేత ఎర్రబెల్లి, బీజేపీ నాయకుడు…

Featured News

కలాం మృతికి అసెంబ్లీ సంతాపం

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశ కీర్తి ప్రతిష్టలు సమున్నత శిఖరాలకు చేర్చేందుకు అబ్దుల్…

Featured News

కల్తీ కల్లు కల్లోలం

కల్తీ కల్లు కాటుకు ఏడుగురి బలి – పిచ్చెక్కుతున్న బాధితులు హైదరాబాద్‌,సెెప్టెంబర్‌22(జనంసాక్షి): కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయం ఏడుగురు మృతి చెందారు.ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఐదు మంది మృతిచెందారు.గద్వాల…

Featured News

మరో నలుగురి అన్నదాతల ఆత్మహత్య

హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(జనంసాక్షి): తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు. మంగళవారం నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం దాసరిపల్లిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్‌ అనే రైతు అప్పుల బాధ తాళలేక పొలం వద్దనే ఉరేసుకుని…

Featured News

బాల సైంటిస్ట్‌ అహ్మద్‌కు అపూర్వ గౌరవం

– గూగుల్‌ ఫేర్‌కు ఆహ్వానం – అరెస్టైన చోటే అత్యున్నత శిఖరం హైదరాబాద్‌సెప్టెంబర్‌22(జనంసాక్షి): సొంతంగా తయారుచేసిన గడియారాన్ని చూసి బాంబు అనుకుని అమెరికాలో ఓ 14ఏళ్ల బాలుడిని గతవారం పొరబాటుగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ…

Featured News

యుద్ధ వీరులకు మోదీ ఘన నివాళి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌22(జనంసాక్షి): దిల్లీలోని అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద అమరవీరులకు ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య 1965లో జరిగిన యుద్ధంలో అమరులైన జవానులకు ప్రధాని మోదీ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనికుల సేవలను కొనియాడారు. సైనికుల త్యాగాల…

Featured News

డబుల్‌ బెడ్‌రూంలు భేష్‌

– గవర్నర్‌ కితాబు హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(జనంసాక్షి): పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తోన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం బాగుందని గవర్నర్‌ నరసింహన్‌ కొనియాడారు. సికింద్రాబాద్‌ బోయగూడలోని ఐడీహెచ్‌ కాలనీలో పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లను గవర్నర్‌ మంత్రులతో…