గణేష్ శోభాయాత్రపై పోలీసు డేగకన్ను
హైదరాబాద్ సిటీ : గణేష్ నవరాత్రుల ను భక్తులు ఆనందంగా జరుపుకునేందుకు పోలీసులు ఈ ఏడాది కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. శోభాయాత్ర మార్గంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుం డా కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. గతంలో ట్రాఫిక్…



